NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Melanoma: పుట్టుమచ్చలు అధికంగా ఉన్నాయా.!? ఇది దేనికి దారితీస్తుందంటే.!?

Melanoma: కొంతమందికి పుట్టుమచ్చలు ఎక్కువగా ఉంటాయి.. ఎంతలా అంటే 50 నుంచి 100 పుట్టుమచ్చలు ఉండే వారు కూడా ఉంటారు.. పుట్టుమచ్చలు అధికంగా ఉంటే ఏమవుతుంది అని చాలా మంది అనుకుంటారు.. అవే పుట్టుమచ్చలు క్యాన్సర్ కి కారణం అవుతాయి అని మీకు తెలుసా..!?

Melanoma: Skin Cancer Symptoms
Melanoma Skin Cancer Symptoms

పుట్టుమచ్చలు లో మెలనోసైట్స్ అనే ద్రవం ఉత్పత్తి అయ్యి అది క్యాన్సర్ కు దారితీస్తుంది. దీనినే పుట్టుమచ్చ క్యాన్సర్ లేదా మెలనోమా అని కూడా అంటారు. ఇది ఒక రకమైన చర్మ క్యాన్సర్. మెలనోసైట్స్ విభజన గురై క్యాన్సర్ పుట్టుమచ్చలు గా కార్యక్రమం అవుతాయి. కొంతమంది కి వారసత్వంగా క్యాన్సర్ పుట్టుమచ్చలు వచ్చే అవకాశం ఉంది.

Melanoma: Skin Cancer Symptoms
Melanoma Skin Cancer Symptoms

కొత్తగా పుట్టు మచ్చలు రావడం, ఇప్పటికే ఉన్న పుట్టుమచ్చల రంగు మారటం, వాటి సైజు పెరగడం, పుట్టుమచ్చ దగ్గర నొప్పి రావడం, దురద పెట్టడం, రక్తం కారడం వంటివి ఈ క్యాన్సర్ లక్షణాలు. సాధారణ పుట్టుమచ్చలులో ఏ మాత్రం తేడా కనిపించినా తేలికగా తీసుకోవద్దు. వెంటనే వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్యాన్సర్ తీవ్రతను బట్టి కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు చేస్తారు.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju