Weight Loss: కొంచెం తిన్నాబరువు పెరిగిపోతున్నాను రా నాయనో .. అని మొత్తుకునేవాళ్ళకి బెస్ట్ ఐడియా ఇది..!

Share

Weight Loss: మెటబాలిజం అనేది శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్.. అంటే మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది.. మన శరీరానికి అవసరమైన ఫాస్పరస్, మెగ్నీషియం, నైట్రోజన్, కార్బన్ వంటి పోషకాలను శరీరానికి అందించేదే మెటబాలిజం..!! మెటబాలిజం డిజార్డర్స్ ఎందుకు వస్తాయి..!? దాని లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Metabolism One reason of Weight Loss:
Metabolism One reason of Weight Loss:

మెటబాలిజం డిజార్డర్స్ ఎందుకు వస్తాయంటే.. టైమ్ కి భోజనం చేయకపోయినా, బయట దొరికే చిరుతిళ్లు ఎక్కువగా తిన్నా, వ్యాయామం వంటివి చేయకపోయిన మన మెటబాలిజం రేటు తగ్గుతుంది. దీంతో శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇంకా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి మెటబాలిక్ డిజార్డర్ వస్తాయి. అంతేకాకుండా కొంతమంది ఎంత తిన్నా బరువు పెరగరు. మరి కొందరు కొంచెం తిన్నా కూడా బరువు పెరుగుతారు.. వీటన్నింటికీ కారణం మెటబాలిజం సక్రమంగా పనిచేయకపోవడమే. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గినా, శరీరానికి అవసరమైనంత పోషకాలు అందక పోయినా మెటబాలిజం లో మార్పులు వస్తాయి.

Metabolism One reason of Weight Loss:
Metabolism One reason of Weight Loss:

నీరసం, నిస్సత్తువగా ఉండటం, ఆకలి వేయకపోవడం, మనం తిన్నా ఆహారం జీర్ణం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మెటబాలిజం లో మార్పులు కు సంకేతం ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మీరు నిర్లక్ష్యం చేస్తే పైన చెప్పిన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.


Share

Related posts

Samantha – Kajal: సమంత, కాజల్ మధ్య ఆ విషయం లో పోటీఉందట !!

Naina

Intinti Gruhalakshmi: లాస్యను సేవ్ చేయడానికి వచ్చిన గాయత్రికి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే..!? 

bharani jella

RGV: జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ తో ఆర్జివి వైరల్ ఫోటోలు..!!

sekhar