NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Amla Seeds: ఉసిరి గింజలతో మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్..!!

Amla Seeds: ఉసిరికాయ మన ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే ఈ చెట్టుకు కార్తీక మాసంలో విశేష పూజలు చేస్తూ ఉంటారు.. ఉసిరికాయలు బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.. వీటిని తింటే రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.. ఉసిరి కాయే కాదు అందులోని విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది..

Mind Blowing Health Benefits Amla Seeds
Mind Blowing Health Benefits Amla Seeds

ఉసిరి గింజలు లో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉంది. కంటిలో దురద, మంట, కళ్లలో ఎర్రబారడం వంటి సమస్యలు ఉన్నవారు.. ఉసిరి గింజలను మెత్తగా నూరి కళ్లపైన, కింది భాగంలో రాసుకోవాలి. లేదంటే రెండు చుక్కల ఉసిరి రసాన్ని కంటిలో వేస్తే కంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉసిరి గింజలను ఎండబెట్టి దంచి పొడిచేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. ఈ పొడిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

10 గ్రాముల ఉసిరి గింజలను ఎండలో ఎండబెట్టి, వాటిని మెత్తగా పొడిగా చేసుకోవాలి. అందులో 20 గ్రాముల చెక్కెర పొడిని కలిపి ఉంచుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ పొడిని కలిపి 15 రోజుల పాటు వరుస తీసుకోవాలి. ఇలా చేస్తే నిద్రలేమి నుండి బయట పడేస్తుంది. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. కొందరికి ముక్కు నుంచి రక్తస్రావం వస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఉసిరి గింజల పేస్ట్‌ని రాస్తే సరిపోతుంది. ఉసిరి గింజలకు కాస్త నీటిని కలిపి గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను నుదిటిపై అప్లై చేస్తే తలనొప్పి తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri