NewsOrbit
హెల్త్

Jaggery Water: గోరువెచ్చని నీటితో బెల్లం కలుపుకుని తాగితే   ఈ సమస్యలన్నిటికీ  అద్భుత ఔషదం గా  పనిచేస్తుంది!!

Jaggery Water: సుఖవిరేచనం అవుతుంది:
గోరువెచ్చని నీటితో బెల్లంకలిపి తాగడం  వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఉదయాన్నే గోరువెచ్చని బెల్లం నీరు తాగడం వలన  జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.  ఎసిడిటీ తో ఇబ్బంది పడుతున్నవారు  వారు  వెచ్చని బెల్లం నీరు తాగితే  ఉపశమనం  కలిగి గ్యాస్ సమస్యలు  ఉండవు. ఖాళీ కడుపుతో బెల్లం నీటిని  తాగడం వలన  సుఖవిరేచనం అవుతుంది.మలబద్దకం సమస్య కూడా  తగ్గుతుంది.   బెల్లం శరీరన బరువును  కూడా అదుపులో ఉంచుతుంది.  అధిక బరువు  ఉన్నవారు ఉదయాన్నే  వెచ్చని బెల్లం నీటిని తాగుతుంటే   కొన్ని రోజుల్లోనే   బరువు తగ్గుతారు.

Jaggery Water: శరీరాన్ని  శాంత పరచడం:

గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి  తాగితే  శరీరంలో ఉండే మలినాలన్నీ తేలికగా బయటకు పంపబడతాయి.
ఈ నీటితో కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా  దూరం  కావడం తో పాటు  శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. బెల్లంలో విటమిన్ సీ ఉంటుంది , రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  శరీరాన్ని  శాంత పరచడం లో ఇది బాగా పనిచేస్తుంది. బెల్లం నీటి  వల్ల కాలేయం నుంచి విష పదార్థాలను  తేలికగా బయటకు పంపవచ్చు. శరీరంలో   తగినంత ఐరన్ లేక పోవడం వలన  రక్త హీనత వస్తుంది. ఇది అలసట, బలహీనతకు దారితీస్తుంది. దీనికి పరిష్కారం గా  బెల్లం నీటిని తీసుకోవాలి.  మీకు  బీపీ ఎక్కువగా ఉన్నా , తక్కువగా ఉన్నా.. బెల్లం నీటిని తాగితే ఇది బీపిని నియంత్రించడంలోబాగా  పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఐరన్ రక్తపోటును  కంట్రోల్ చేస్తుంది.

స్నాక్స్  లో కూడా బెల్లం:

ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో బెల్లం   బెల్లం పొడి వేసి బాగా  కరిగించి తాగేయాలి.   ఈ నీటిని క్రమం తప్పకుండా తాగితే.. కొన్ని నెలల్లో బొడ్డు దగ్గర ఉన్న  కొవ్వు తగ్గడం  మీరు గమనిస్తారు. బెల్లం నీళ్లలో కలిపి తాగకూడం  కష్టం గా అనిపిస్తే , బెల్లం ముక్క తిని, ఆ తర్వాత  గోరువెచ్చని నీటిని తాగండి.  ఉదయాన్నే వేడినీరుతాగితే  సుఖ విరేచనం అయి  పొట్ట చక్కగా ఖాళీ    అవుతుంది. బెల్లం నీటితో పాటు  స్నాక్స్  లో కూడా బెల్లం తో తయారు చేసినవి తీసుకోవడం కూడా మంచిది. టీ ,కాఫి ,పాలు కూడా బెల్లం తో చేసుకు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri