NewsOrbit
హెల్త్

Blue Light: వీటితో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత తొందరగా వృద్ధాప్యం వస్తుందట..!!

Mobile Blue Light side effects on Ageing problems

Blue Light: నేటి స్మార్ట్ యుగంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తూనే ఉంది.. అవసరానికి మించి ఫోన్, టాబ్లెట్స్, కంప్యూటర్స్ పై మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం.. స్మార్ట్ ఫోన్ వినియోగం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే.. సరదా అయినా, సంతోషమైన, దుఃఖమైనా మనుషులతో కాకుండా ఫోన్ తోనే గడిపేస్తున్న రోజులు ఇవి.. కానీ వీటిని ఎక్కువగా ఉపయోగించడం వలన ఎన్ని దుష్ప్రభావాలు కలుగుతాయో చూడండి..!!

Mobile Blue Light side effects on Ageing problems
Mobile Blue Light side effects on Ageing problems

తాజాగా జరిపిన అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై ఎక్కువ సమయం వాటితోనే గడిపితే త్వరగా వృద్ధాప్యం వస్తుందట.. ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల చర్మం, మెదడు కణాలపై చెడు ప్రభావం చూపుతోందని పరిశోధకులు తేల్చారు.. కంప్యూటర్ స్క్రీన్, మొబైల్, టాబ్లెట్, ల్యాప్టాప్ లో ఫోన్ ల నుండి వెలువడే బ్లూ లైట్ను ఎక్కువగా చూడటం వలన హానికరమైన ప్రభావాలు వస్తాయట.. ఇవి కణాల నుండి న్యూరాన్ల వరకు మన శరీరంలోని జీవక్రియ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. నీలి కాంతిలో మెటాబోలైట్ సక్సినేట్ స్థాయిలు పెరుగుతాయి . ఇవి ప్రతి కణం పనితీరును, పెరుగుదలను నియంత్రిస్తాయి. బ్లూ కిరణాలు మన శరీరం మీద పడటం వల్ల శరీరంలోని శక్తి కణాలు క్షీణిస్తాయి.. నెమ్మదిగా వృద్ధాప్య ఛాయలు మొదలవుతాయి. పెరిగి మెదడు పనితీరును మందగించేలా చేస్తాయి. ఈ బ్లూ లైట్ వలన శరీరం, మెదడు నీలి కాంతి ప్రభావంతో వాటి పనితీరును, ఉత్సాహాన్ని కోల్పోతాయి..

Mobile Blue Light side effects on Ageing problems
Mobile Blue Light side effects on Ageing problems

సాధ్యమైనంత వరకు మొబైల్ ను చూడడం తగ్గించాలి లేదంటే మీకు జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది.. ముఖ్యంగా రాత్రి సమయంలో ఫోన్ లను ఎక్కువగా వినియోగించడం మంచిది కాదు.. ఇది కంటిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది..

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri