NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Aloe Vera: కలబంద ను ఎక్కువగా వాడుతున్నారా..!? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

Aloe Vera: ఆరోగ్య సమస్య ఏదైనా కలబంద వాడండి.. ఇది సర్వరోగ నివారిణి అంటూ చాలా మంది ఉచిత సలహాలు ఇస్తారు.. అయితే వారికి కలబంద గురించి పూర్తిగా తెలియదు అని అర్థం.. కలబంద వాడటం వలన ఎంత లాభం ఉందో.. దానిని సరైన రీతిలో ఉపయోగించకపోతే అంతకంటే ఎక్కువ ప్రమాదమని వారికి తెలియక పోవచ్చు..!! కలబంద ను ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకోండి..!!

More usage of Aloe Vera: side effects
More usage of Aloe Vera side effects

Aloe Vera: కలబంద వాడకం ఎక్కువ అయితే ఈ ముప్పు తప్పదు..!!

కలబంద లో రెండు రకాలు ఉంటాయి. ట్రాన్స్పరెంట్ గా కనిపించే గుజ్జు.. పసుపు రంగులో కనిపించే లేటెక్స్.. ఈ లేటెక్స్ ను తక్కువ మోతాదులో కూడా తీసుకోకూడదు. దీని వలన కిడ్నీ సమస్యలు, కడుపునొప్పి, పొటాషియం లెవెల్స్ పడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వీటికి తోడు మరి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అదనం. ట్రాన్స్పరెంట్ గా ఉండే కలబంద జ్యూస్ ను అతిగా తాగితే లివర్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. దీనిలో ఉండే అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు కాలేయ పని తీరును అడ్డుకుంటాయి.

More usage of Aloe Vera: side effects
More usage of Aloe Vera side effects

ఎక్కువ కాలం పాటు కలబంద రసం తీసుకుంటే మలబద్ధకం సమస్య వస్తుంది. కలబంద రసం తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అందుకు మన శరీరంలో పొటాషియం లెవెల్స్ తగ్గడమే. సడన్ గా పొటాషియం లెవెల్స్ తగ్గితే గుండెపోటు వచ్చి ప్రాణాంతకం కూడా కావచ్చు. హెమరాయిడ్స్ ఉన్నవారు కలబంద జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. ఆపరేషన్లకు వెళ్లే రెండు వారాల ముందు నుంచే కలబందను వాడటం ఆపేయాలి. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కలబంద రసం తీసుకోకూడదు. ఇది కొన్ని రకాల పేగు సంబంధిత వ్యాధులకు కారణం అవుతుంది. అధిక మొత్తంలో కలబంద గుజ్జు తీసుకోవటం వలన విరోచనాలు, అతిసారం వచ్చే అవకాశం ఉంది.

More usage of Aloe Vera: side effects
More usage of Aloe Vera side effects

మధుమేహం ఉన్న వారు అలోవేరా ను తీసుకోవడం వలన రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను అమాంతం ఒక్కసారిగా తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్ వారికి ఏ మాత్రం మంచిది కాదు. కలబంద గుజ్జు ఉంది కదా అని అదే పనిగా ఎక్కువగా వాడుతూ ఉంటే స్కిన్ అలర్జీ వస్తుంది. ఇంకా దద్దుర్లు, కనురెప్పలు ఎర్రబడటం, చర్మం పొడిబారడం, చర్మం పగలటం వంటి సమస్యలు వస్తాయి. వైద్యుల సూచన మేరకే కలబంద ను ఉపయోగించడం మంచిది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju