ట్రెండింగ్ హెల్త్

Fruits: పొరపాటున కూడా ఈ ఫ్రూట్స్ తినండి..! ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!

Share

Fruits: పండ్లు ఆరోగ్యానికి మంచివని.. వాటిని తీసుకోమని డాక్టర్లు పదేపదే చెబుతూ ఉంటారు.. అయితే ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిగా కొన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి హానికరం.. ఈ పండ్లను తింటే అనారోగ్య సమస్యలతోపాటు కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది.. ఈ విషపూరితమైన పండ్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి.. అలా అని వాటి ఆకారం, రంగు చూసి మీరు వాటిని తింటే మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.. ఇంతకీ ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!!

Most Poisonous Fruits: Harmful to health
Most Poisonous Fruits: Harmful to health

పీచ్ ఫ్రూట్ అనేది ఒక పాయిజనస్ ఫ్రూట్.. ఈ పండును ఉపయోగించి 60 రకాల పురుగుల మందులు కనుగొన్నారు అంటే ఆలోచించండి.. ఈ పండు ఎంత ప్రమాదకరమైనదో.. మీకు తెలియక ఈ పండు తిన్నారు అంటే.. ఇందులో ఉండే యాసిడ్స్ కడుపు లోకి వెళ్ళాక హైడ్రోజన్ సైనైడ్ గా మారి విషంగా మారుతుంది. సీ బక్ థార్న్ బెర్రీ పండు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పండ్లు ఎంత అందంగా ఉంటాయో అంత విషపూరితమైనవి. మన దేశంలో కంటే విదేశాల్లోనే ఈ పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి వీటిని తింటే నాడీ వ్యవస్థలో వాపులు వస్తాయి. రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. పోక్ బెర్రీ కూడా పాయిజనస్ ఫ్రూట్.. ఇది చూడటానికి ద్రాక్ష పండులా కనిపిస్తుంది. ఈ పండు తిన్న వెంటనే కడుపు నొప్పి, వికారం, వాంతులు, రక్త విరోచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.

Most Poisonous Fruits: Harmful to health
Most Poisonous Fruits: Harmful to health

జాత్రోఫా పండ్లు కూడా ఈ పండ్లు రుచికి తియ్యగా ఉంటే ఉంటాయి కానీ వీటిని తిన్న వెంటనే వాంతులు విరోచనాలు అవుతాయి మూత్రపిండాలు దెబ్బ తినడంతో పాటు ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. స్టార్ ఫ్రూట్ కూడా విషపూరితమైనదే.. ఇందులో ఎక్కువ మొత్తంలో ఆక్సలేట్ లు ఉంటాయి . ఇవి మూత్రపిండాల సమస్యతో బాధపడేవారికి చాలా హానికరం. వీటిని తింటే కిడ్నీ త్వరగా దెబ్బతింటాయి. గుండె సమస్యలు వచ్చి ఒక్కోసారి మరణానికి కూడా దారి తీయవచ్చు.


Share

Related posts

Bigg Boss 5 Telugu: ఆ కామెంట్లకి దవడపగిలే సమాధానం చెప్పిన ఆషూ రెడ్డి !

sekhar

Hairfall: తలనొప్పి, జుట్టు ఊడిపోవడం, బట్టతల, జుట్టు నెరవడం సమస్యల నుండి బయట పడడానికి ఇలా చేయండి!!

Kumar

Breast Cancer: మహిళా ముందుగానే మేల్కో..!! ఈ లక్షణాలను గుర్తించు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar