న్యూస్ హెల్త్

Knee Pain: పైసా ఖర్చు లేకుండా కీళ్లు, మోకాళ్ళు, నడుము నొప్పికి చెక్ పెట్టండి..!

mustard oil with sonti powder to check knee pain
Share

Knee Pain: ఈ రోజుల్లో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, శారీరక నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు.. ఒకప్పుడు ఆరు పదుల వయసులో ఈ సమస్యలు వచ్చేవి.. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే ఈ సమస్యలు భాదిస్తున్నాయి.. ఈ సమస్యకు మన వంటింట్లో దొరికే ఈ రెండు వస్తువులతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

mustard oil with sonti powder to check knee pain
mustard oil with sonti powder to check knee pain

కీళ్ల నొప్పులు, శారీరక నొప్పులు, కండరాల నొప్పులు తగ్గించడానికి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చెంచా అవనూనె, ఒక చెంచా శొంఠి పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్నచోట రాసుకోవాలి.. అలా రాసిన తరువాత ఒక క్లాత్ చుట్టి మరుసటి రోజు ఉదయం వరకు అలాగే ఉంచాలి. తర్వాత ఉదయం ఆ కట్టు తీసి గోరువెచ్చటి నీటితో ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసుకోవాలి. ఇలా వరుసగా పది రోజుల పాటు చేస్తే నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది..

mustard oil with sonti powder to check knee pain
mustard oil with sonti powder to check knee pain

ఆవ నూనె నొప్పులను తగ్గించడానికి పూర్వ కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఆవ నూనె చర్మం లోపలకు చొచ్చుకొని పోయి నొప్పులకు తగ్గిస్తుంది.. ఈ నూనె ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది.. ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో ఒక చెంచా శొంఠి పొడి వేసి కలిపి ఆ పాలను తాగాలి..


Share

Related posts

కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు సురక్షితంగా ఉంటారు?

Teja

Miss India : మిస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకున్న మన తెలుగింటి ఆడబిడ్డ..!

Teja

Prabhas, NTR: ప్రభాస్, ఎన్టీఆర్ చేతులు కలిపితే మాములుగా ఉండదు.. చూడండి మీరే..

Ram