ట్రెండింగ్ హెల్త్

Mustard: అన్ని రకాల నొప్పులకు ఈ ఆకు సంజీవని..! 

Share

Mustard: ఆముదం జిడ్డుగా ఉంటుందని ఎవరు ఉపయోగించరు.. ఆముదం చెట్టులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ చెట్టు ఆకులకు ఆయుర్వేద వైద్యంలో చాలా ప్రత్యేకత ఉంది.. అనేక అనారోగ్య సమస్యలకు ఆముదం ఆకులు చెక్ పెడతాయి. ఆముదం ఆకుల ఉపయోగాలు తెలుసుకుందాం..!

Mustard: Plant Leaves To Check Knee Pain
Mustard: Plant Leaves To Check Knee Pain

ఆముదం ఆకులకు కొద్దిగా నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. ఆ ఆకులను నొప్పులు ఉన్న చోట రాసి కట్టుకడితే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల వాపులను తగ్గించడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రి సమయంలో ఈ ఆకుల అను వేడిచేసి కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు ఉన్నచోట కట్టుకడితే తెల్లారికల్లా ఆ నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ ఆకులను వేడిచేసి పొట్ట పై కట్టుకడితే ఋతు సమయంలో వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గిస్తాయి. పొట్టపై ఈ ఆకులను వేసి ఉంచితే ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పినీ కూడా తగ్గిస్తుంది.

Mustard: Plant Leaves To Check Knee Pain
Mustard: Plant Leaves To Check Knee Pain

 

మొలల సమస్యతో బాధపడుతున్న వారు ఆముదం ఆకులలో కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని మలద్వారం దగ్గర రాస్తే మొలలు తగ్గుతాయి. ఆముదం ఆకులలో కొన్ని చిన్నుల్లి పాయలు వేసి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. సయాటికా ముక్కల తో బాధపడుతున్న వారు కొన్ని ఆముదం గింజలను తీసుకొని పొడి చేసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో ఈ పొడి వేసుకొని కలిపి తాగితే అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.


Share

Related posts

వాడకం ఎలా ఉంటుందో బండ్ల గణేష్ కి చూపించిన నాగబాబు..!!

sekhar

డ్రగ్స్ కొంటూ.. ‘రెడ్ హ్యాండెడ్’గా దొరికిన నటి?

Teja

Aishwarya Roy: ఐశ్వ‌ర్య‌రాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఆఖ‌రికి అగరుబ‌త్తీలు అమ్ముకుంటున్నాడు

sridhar