న్యూస్ హెల్త్

Dandruff: డాండ్రఫ్ కి చెక్ పెట్టడానికి సహజ సిద్ధమైన చిట్కాలు..!!

Natural tips for dandruff
Share

Dandruff: ఈ రోజుల్లో ఏదురుకుంటున్న జుట్టు సమస్యలలో చుండ్రు కూడా ఒకటి.. అయితే చుండ్రు సమస్య వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు.. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ షంపూలను ఉపయోగిస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి.. అలా కాకుండా మన వంటింట్లో ఉంటున్న వస్తువుల తోనే చుండ్రు సమస్యకు సింపుల్ గా చెక్ పెట్టవచ్చు.. ఇప్పుడు చెప్పుకోబోయే చిట్కాలలో మీకు నచ్చింది ఫాలో అవ్వండి.. చుండ్రు సమస్యను తగ్గించుకోండి..!

Natural tips for dandruff
Natural tips for dandruff

బియ్యం నానబెట్టి నీటిని పారిపోకుండా జుట్టుని ఆ నీటితో కడిగేసుకోవాలి. ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది.. ఇంట్లో పెరుగు పులిసిపోతే ఆ పెరుగును పరబోయాకోకుండా జుట్టుకి అప్లై చేసుకోవాలి.  అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. అలాగే వెనిగర్ నీటిని రెండింటిని సమపాలల్లో తీసుకొని.. ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకుని గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది..

 

 

చూడు సమస్యను తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ ముందుంటుంది. జుట్టు కుదుళ్లకి ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకుని.. ప్రతిరోజు మసాజ్ చేసుకుంటూ ఉంటే త్వరగా చుండ్రు సమస్య తగ్గుతుంది. రాత్రిపూట మెంతులను నీళ్లలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఆ నీళ్లతో కలిపి మెంతులను మెత్తగా పేస్టులా రుబ్బుకోవాలి ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకుని అరగంట తర్వాత కుంకుడుకాయ లేదా షికాయ తో షాంపూ తో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..


Share

Related posts

ఉప్పెన హీరోయిన్ కి టలీవుడ్ లో బంగారం లాంటి ఆఫర్స్ .. వదలాలన్న వదల్లేదు ..!

GRK

పంది మాంసం చాలా టేస్టీగా ఉందంటున్న రష్మిక!

Teja

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)గా మారిన ముంబై.. కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Srikanth A