NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Nervous Weakness: ఈ లడ్డుతో నరాల బలహీనతకు చెక్..! ఎలా తయారు చేసుకోవాలంటే..!?

Nervous Weakness: నరాల బలహీనత ఈ రోజుల్లో ఎక్కువ మందిలో చూస్తున్నాం.. ఈ సమస్యను రావడానికి విటమిన్ బి కాంప్లెక్స్ లోపం కారణం.. మందులు వేసుకోకుండా ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Nervous Weakness To Check date's laddu
Nervous Weakness To Check dates laddu

ఈ లడ్డు తయారు చేసుకోవడానికి ఒక కప్పు ఎండు కర్జూరం, ఒక కప్పు తవుడు, ఒక కప్పు బెల్లం, ఒక చెంచా నెయ్యి అవసరం. ముందుగా ఎండు కర్జూరం విత్తనాలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఈ ముక్కలను వేడి నీటిలో వేసి రెండు గంటలు నాన బెట్టాలి. ఆ తర్వాత మిక్సి పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి ఒక కప్పు బెల్లం పాకం పట్టుకోవాలి.

Nervous Weakness To Check date's laddu
Nervous Weakness To Check dates laddu

ఈ బెల్లం పాకం లో ముందుగా సిద్దం చేసుకున్న కర్జురం పేస్ట్, తవుడు వేసి కలపాలి. దగ్గరకి వచ్చాక ఒక చెంచా నెయ్యి వేసి దింపేయాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న లడ్డులా చుట్టుకోవాలి. వీటిని ఉదయం, సాయంత్రం రోజుకు రెండు తింటుంటే.. నరాల బలహీనత తగ్గుతుంది. అలసట, నీరసం, నిస్సత్తువ తగ్గి ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్త హీనత తగ్గించి రక్తం వృద్ది చెందేలా చేస్తుంది. ఈ లడ్డు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju