Sleep : మంచం మీద ఎంత దొర్లినా నిద్ర పట్టడం లేదా ?? బెస్ట్ ఐడియా , ఇలా చేయండి

Neglecting sleep: నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇది తెలుసుకోండి!!
Share

Sleep :  గోరువెచ్చని నీళ్ళ ను
1.  ప్రతి రోజు  నిద్ర కు ముందు స్నానం  కచ్చితం గా  స్నానం చేయాలి.   అలా చేయడం వలన  చాల వరకు అలసట తగ్గి ప్రశాంతం గా ఉంటుంది. అయితే  చలిగా ఉన్నప్పుడు  చన్నీళ్ళ స్నానం  చేయలేము  కాబట్టి   గోరువెచ్చని నీళ్ళ ను వాడుకోవచ్చు. తప్ప రాత్రుళ్ళు  బాగా వేడి నీళ్ళతో స్నానం  చేయడం అంత మంచిది కాదు.

Tips for children health
Tips for children health

Sleep : 2.శరీరం మీద  నీరు

స్నానానికి  చన్నీళ్ళు  వాడటం వలన అవి మనల్ని    చురుకుగా ఉండేలా చేస్తాయి.    స్నానం తర్వాత   మంచి  నిద్ర పడుతుంది. స్నానం  చేయడం వలన చాలా  శరీరానికి చాలా హాయి గా ఉంటుంది. బాగా ఒత్తిడి ,అలసట , ఆందోళనగా ఉన్నప్పుడు, స్నానం  చేస్తే   అన్ని సమస్యలు  తీరిపోయినట్టు  ఉంటాయి  అన్న విషయం ఎప్పుడైనా గమనించారా?ఎందుకంటే స్నానం తో  కేవలం మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవడం ఒక్కటి మాత్రమే  కాదు. మీ శరీరం మీద  నీరు పడగానే ఎన్నో  మార్పులు చోటు  చేసుకుని ఆ ప్రభావం మనస్సు మీదకూడా పడి ఒక రకమైన ప్రశాంతతను ఇస్తుంది.

Sad and thoughtful woman awake while husband is sleeping in the bed

3.పడుకునే ముందు  కొన్ని నీళ్ళు
రాత్రి పూట   మాంసం,ఇతర ఆహారాలు తినాలనుకుంటే  మాత్రం నిద్రపోవడానికి కనీసం మూడు నాలుగు గంటల ముందు  తినడం పూర్తి చేసుకోవడం మంచి పద్దతి.  అలా చేయడం వలన   తిన్న ఆహారం పూర్తిగా  జీర్ణమయిపోతుంది.  ఆ తర్వాత పడుకునే ముందు  కొన్ని నీళ్ళు తాగి పడుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.
4. వ్యాయామం
పగటి పూట 25 నిముషాలు మించి   పడుకుంటే మాత్రం  రాత్రి  నిద్ర  కు సమస్య ఏర్పడుతుంది.
రోజులో  ఎదో  ఒక సమయం లో వ్యాయామం  చెయ్యడం వల్ల ప్రశాంతంమైన  నిద్ర రావడం తో పాటు పడుకునే  సమయం పెరుగురుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.

Neglecting sleep: నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇది తెలుసుకోండి!!

5.ప్రతి రోజు  ఒకే సమయానికి నిద్రపోవడం   లేవడం అలవాటు చేసుకోవడం వలన చాలా సమస్యలు తగ్గుతాయి.
విపరీతం గా వచ్చే ఆలోచనలను   మెడిటేషన్    తో అదుపు చేసి ప్రశాంతతని  కాపాడుకోండి.
ఎటువంటి రేడియేషన్   కు అవకాశం లేకుండా  లేకుండా ఉండటానికి Wifi ఆఫ్   చేసి పెట్టుకోండి.
పడుకోవడం మాత్రమే ముఖ్యం కాదు ఎంత సేపు పడుకున్నాము ,ఎంత మంచి  నిద్ర పోయాము అన్నది కూడా ముఖ్యమే కాబట్టి కచ్చితంగా జాగ్రత్తలు పాటించండి.


Share

Related posts

సూపర్ బగ్‌కు పసుపుతో చెక్!

Siva Prasad

Ground Nuts: పల్లీలు తినగానే నీళ్లు తాగకూడదు..!! ఎందుకంటే..!?

bharani jella

Kegel Exercise: మూత్ర సమస్యలకు ఈ ఆసనంతో చెక్..!!

bharani jella