NewsOrbit
న్యూస్ హెల్త్

Water: ఒక్క గ్లాసు ఈ నీటిని తాగితే ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్..! 

Water: సాధారణంగా అందరూ ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు సహజంగా ఉంటుంది.. అయితే వీటికి బదులు ప్రతిరోజు ఒక గ్లాసు కొత్తిమీర నీటిని తాగండి.. ఊహించని ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు పాటు వాటిని మరిగించి, చల్లారిన తర్వాత ఈ కొత్తిమీర నీటిని తాగటం వలన.. శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు..

One Glass Coriander hot water to check these health problems
One Glass Coriander hot water to check these health problems

ఈ కొత్తిమీర నీటిని తాగటం వలన బరువు తగ్గటం, చర్మ సౌందర్యం, అధిక కొవ్వు, గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవని చెబుతున్నారు.. సాధారణంగా కొత్తిమీరను వంటలలో ఎక్కువ ఉపయోగిస్తుంటారు. కొత్తిమీర గార్నిషింగ్ కోసమే కాకుండా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయని పాతకాలం నుంచి గుర్తించడం జరిగింది.. కొత్తిమీర సువాసన గల ఒక మూలిక.. ఇందులో ఉండే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి ఎంతో దోహదపడుతుంది.. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర లో ఉండే పొటాషియం , కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి..

 

రోజు ఉదయం ఉడికించిన నీటిలో కొత్తిమీరను వేసుకొని టీ గా సేవించడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. నిద్రలేమి సమస్యలో కూడా ఈ కొత్తిమీర ఎంతగానో మేలు చేస్తుందని.. ఒక కప్పు నీటిలో కొంచెం కొత్తిమీర వేసుకొని అందులో ఒక చెంచా సోంపు, చిటికెడు ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా మరిగించి.. ఆపైన కొత్తిమీర ఆకులను వేసి మరొకరు రెండు నిమిషములు మరిగించి ఆ నీటిని వడగట్టుకొని సేవించటం వలన .. అనేక అనారోగ్య సమస్యలకు నయం వైద్య నిపుణులు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju