NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Belly Fat: కడుపు మాడ్చుకొకండి, ఎక్సర్సైజులు చేయకండి.. ఉల్లి తో ఇలా చేయండి బొజ్జ కరగడం ఖాయం..!!

Belly Fat: వయసు తో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య అధిక బరువు.. అంతే కాస్త బరువు పెరిగితే చాలు కడుపు మార్చుకోవడం లేదంటే ఎక్సర్సైజులు చేయడం.. ఈ రెండు చేయకుండానే సులువుగా బరువు తగ్గొచ్చు అదెలా అనుకుంటున్నారా..!? ఉల్లిపాయతో ఇలా ట్రై చేసి చూడండి..!! బరువు తగ్గడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!!

Onion Juice to reduce Belly Fat:
Onion Juice to reduce Belly Fat

ముందుగా ఒక ఉల్లిపాయ ను తీసుకొని సన్నగా ముక్కలు తరగాలి. వీటిని మిక్సీ పట్టి గుజ్జుగా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా తేనె కలుపుకుని నేరుగా తాగొచ్చు. లేదంటే రసం తీసుకోని తాగండి. ఉల్లిపాయ రసంను ఉదయం పరగడుపున మాత్రమే తాగాలి. అది కూడా ప్రతిరోజు తాగకూడదు. రెండు రోజులకు ఒకసారి లేదంటే వారంలో మూడు సార్లు మాత్రమే తాగాలి. ఇలా తయారు చేసుకుని ఉల్లి రసం తాగితే ఎటువంటి పొట్ట అయినా సులువుగా కరిగిస్తుంది.

Onion Juice to reduce Belly Fat:
Onion Juice to reduce Belly Fat

ఉల్లి పాయలు లో క్వేర్ సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్ ఉంది. ఇది శరీరం మెటబాలిజంను పెంచుతుంది. ఇంకా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలని భావించే వారికి అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న వయసులో పొట్ట వద్ద పేరుకుపోయే కొవ్వును కరిగించేందుకు ఉల్లి అద్భుతంగా సహాయపడుతుంది. అందుకని పైన చెప్పుకున్న విధంగా ఉల్లి రసం తయారు చేసుకుని తాగండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?