NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Onion Tea: ఉల్లిపాయ టీ గురించి విన్నారా..!? జలుబు నుంచి క్యాన్సర్ వరకు చెక్..!!

Onion Tea: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు.. ఉల్లిపాయ లేని వంటగది ఉండదు.. ఉల్లి లేని కూర లేదు.. ఉల్లిపాయ కూర కు రుచిని అందించడం తో పాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయ టీ గురించి విన్నారా..!? అదేంటి కూర, బిర్యానీ, రైతా, పెరుగన్నంలో కలిపి తింటాం కానీ.. ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా..!? ఉల్లిపాయ టీ జలుబు నుంచి క్యాన్సర్ వరకు పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది..!! మరి ఉల్లి టీ ఎలా తయారు చేసుకుని తాగాలో చూద్దాం..!!

Onion Tea: to check cold to cancer
Onion Tea to check cold to cancer

Onion Tea: ఉల్లిపాయ టీ తయారు చేసుకునే విధానం..!!

ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకొని బాగా మరిగించాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. అలగే రెండు మిరియాలు, ఒక యాలుక్కాయ, అర టీ స్పూన్ సోంపు గింజలు వీటిని కూడా వేసి 15 నిమిషాలు మరిగించాలి. వీటి రసం నీటిలోకి దిగాక వడపోసుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. అంతే తాగడానికి ఉల్లిపాయ టీ రెడీ.. ఈ టీ కాస్త ఘాటుగా ఉంటుంది. పైన చెప్పుకున్న పదార్థాలు అన్ని వేసుకుంటే రుచికరంగా ఉంటుంది. ఈ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

Onion Tea: to check cold to cancer
Onion Tea to check cold to cancer

ఉల్లిపాయ లో విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ టీ తాగితే జలుబు, దగ్గు, గొంతులో మంట నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయల లో క్వేర్సేటివ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల ను అడ్డుకుంటుంది. ఈ టీ పొట్ట క్యాన్సర్, కోలోరెక్టరాల్ క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడుతుందని శాస్త్రీయంగా నిరూపణ అయ్యింది. ఈ టీ తెల్ల రక్త కణాల సంఖ్య ను పెంపొందిస్తుంది.

Onion Tea: to check cold to cancer
Onion Tea to check cold to cancer

వేగంగా బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తున్నవారు ఈ టీ ను మీ డైట్ లో భాగంగా చేసుకోండి. ఈ టీ మిగతా టీ లతో పోలిస్తే త్వరగా పొట్టలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వరుసగా రెండు వారాలు ఈ టీ తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ టీ జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. పెద్ద పేగు, అన్నవహికలో ఉన్న వ్యర్ధాలను తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు పెంచుతుంది.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?