NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Kidney: కిడ్నీల ఆరోగ్యానికి ఉల్లిపాయకు ఉన్న సంబంధం ఏమిటి..!?

Kidney: శరీరంలోని మలినాలు బయటకు పంపడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి.. అదే కిడ్నీల పనితీరు మందగిస్తే శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది.. కిడ్నీలు పూర్తిగా పాడైపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంది..!! అందుకని కిడ్నీల ఆరోగ్యం పై దృష్టి సారించాలి..!! కిడ్నీల పనితీరు పై ఉల్లి వెల్లుల్లి ముఖ్య పాత్ర పోషిస్తాయా..!? వాటిని ఏ విధంగా తీసుకుంటే ఎక్కువ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!

Onions Improves Kidney: Health
Onions Improves Kidney Health

వెల్లులి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అని అందరికీ తెలిసిందే. వెల్లుల్లి తినడం వలన అవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు వెళ్లేలా ఇవి తోడ్పడతాయి. వీటిని పచ్చిగా తినవచ్చు. కాకపోతే కాస్త ఘాటుగా ఉంటాయి. లేదంటే నూనెలో, నెయ్యి లో వేయించుకుని తినవచ్చు. మీరు చేసుకునే వంటలు లో యాడ్ చేసుకోవచ్చు. ఏవిధంగా తిన్నా కూడా ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి.

Onions Improves Kidney: Health
Onions Improves Kidney Health

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లిపాయలు పొటాషియం ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తాయి. దీని వల్ల కిడ్నీల జబ్బులు బారిన పడే ముప్పు తక్కువగా ఉంటుంది. ఇంకా దీని లో సోడియం కూడా తక్కువగా ఉంటుంది. అందువలన ఇది కిడ్నీల పై ఎలాంటి దుష్ప్రభావాలు చూపదు. ప్రతిరోజు ఉల్లిని ఏదోవిధంగా తీసుకుంటూ ఉండండి. ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!