NewsOrbit
న్యూస్ హెల్త్

Oshea Herbals Review: ఓషియా హెర్బల్స్ హెయిర్ గ్రోత్ షాంపూ లో ఏముంటుంది? జుట్టు పెరగడానికి ఈ షాంపూ వాడిన వారు ఏమంటున్నారు?

Oshea Herbals Onion Ginger hair growth shampoo Review:

Oshea Herbals Review: ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం చలికాలంలో జుట్టు ఊడిపోవడం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది జుట్టు రాలకుండా ఉండటానికి జుట్టు ఒత్తుగా పెరగడానికి ఓషియ హెర్బల్స్ ఆనియన్ జింజర్ హెయిర్ గ్రోత్ షాంపూ ఉపయోగించమని నిపుణులు చెబుతున్నారు.. ఓషియ హెర్బల్స్ ఆనియన్ జింజర్ హెయిర్ గ్రోత్ షాంపూ లో ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారు..!? ఇది నిజంగా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుందా.!? ఈ షాంపూను ఉపయోగించిన వారు ఏమంటున్నారు.!? ఓషియ హెర్బల్స్ ఆనియన్ జింజర్ హెయిర్ గ్రోత్ షాంపూ రివ్యూ వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Oshea Herbals Onion Ginger hair growth shampoo Review:
Oshea Herbals Onion Ginger hair growth shampoo Review

ఓషియ హెర్బల్స్ ఆనియన్ జింజర్ హెయిర్ గ్రోత్ షాంపూ అనేది ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేయబడిన షాంపూ. ఇందులో పీహెచ్ లెవెల్స్ సమృద్ధిగా ఉంటాయి.. ఫలితంగా బలహీనమైన జుట్టును బలోపేతం చేస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ షాంపులో సేంద్రీయ బొటానికల్ నేచురల్ ఎకో సర్టిఫైడ్ కలిగిన సంపూర్ణ సమ్మేళన పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తారు.. ఈ షాంపూ ఉపయోగించడం ద్వారా జుట్టు లో లోపలికి వెళ్లి చుండ్రు ,జుట్టు రాలడం, ఊడడటం, చిట్లిపోవడం, డామేజ్డ్ హెయిర్ ను రిపేర్ చేసి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. బలహీనమైన కుదుళ్ళను బలపరుస్తుంది. జుట్టు మృదువుగా ఉండేలాగా చేస్తుంది..

Oshea Herbals Onion Ginger hair growth shampoo Review:
Oshea Herbals Onion Ginger hair growth shampoo Review

ఓషియ హెర్బల్స్ ఆనియన్ జింజర్ హెయిర్ గ్రోత్ షాంపూ ఉపయోగించిన పదార్థాలు.. ఏమిటంటే ఉల్లిపాయ రసం, అల్లం సారం, ఆమ్లా సారం, బ్లాక్ సీడ్ ఆయిల్ ను ఇందులో ఉపయోగించారు. ఉల్లిపాయ మన జుట్టు పెరుగుదలకు అవసరమైన సల్ఫర్ ను కలిగి ఉంటుంది. ఇది జుట్టు రాలన్నీ నివారించడంతోపాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ నుండి సల్ఫర్ కొల్లజన్ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అల్లం స్కాల్ఫ్ కు రక్తప్రసరణను అందిస్తుంది. అల్లం జుట్టు పెరుగుదలను అవసరమైన ఫోలికల్స్ ను బలంగా చేస్తుంది. అల్లం లో ఉండే విటమిన్స్ ఆమ్లాలు కానీ చాలు జుట్టుకుదులను బలోపేతం చేస్తాయి.. జుట్టు పెరుగుదలకు అతి ముఖ్య పాత్ర పోషించేది ఉసిరి. ఇది స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. బ్లాక్ సీడ్ ఆయిల్ లో వందకు పైగా పోషకాలను కలిగి ఉంటుంది. బ్లాక్ సీడ్ ఆయిల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. ఇంకా జుట్టును కండిషన్ చేయడంతో పాటు మృదువుగా కూడా చేస్తుంది..

ఈ షాంపూ ఎలా ఉపయోగించాలి.!?
ఓషియ హెర్బల్స్ ఆనియన్ జింజర్ హెయిర్ గ్రోత్ షాంపూ ను తడి తల మీద అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయలి. కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేసి తరువాత షవర్ తో క్లీన్ చేసుకోవాలి. నీటితో పూర్తిగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ షాంపు ని 15 సంవత్సరాలు పైబడిన వారందరూ ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించలేదు. దీనిని ఉపయోగించడం వలన జుట్టు కుదుళ్లను బలంగా తయారు చేసి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.. ఈ షాంపూ ఉపయోగించిన వారు ఈ షాంపుకి 5 రేటింగ్ లో 4 రేటింగ్ ఇస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఈ షాంపును అందరూ ఉపయోగించవచ్చని అర్థమవుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju