Pepper Plant: మిరియాల చెట్టు ను ఎప్పుడైనా చూశారా..!?

Share

Pepper Plant: వంటగది పోపులపెట్టె లో సుగంధ ద్రవ్యాలలో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నాయి మిరియాలు..!! అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పైసెస్ అన్నారు.. మిరియాల చెట్టు ఎలా పెరుతుంది.. ఎక్కడ పెరుగుతుంది.. దీని గురించి పూర్తి విశేషాలు ఇప్పుడు చర్చించుకుందాం..!!

Are You Seen Pepper Plant:
Are You Seen Pepper Plant:

మిరియాల చెట్టు చల్లని ప్రదేశాలలో మాత్రమే పెరుగుతుంది. మిరియాల సాగు చిక్ మంగుళూరులో ఎక్కువగా సాగు చేస్తుంటారు. మిరియాల చెట్టు ఆకులు చూడటానికి తమలపాకు లా ఉంటాయి.. ఇవి తీగలాగా అల్లుకుంటూ ఉంటాయి.. కాకపోతే ఈ ఆకులు కాస్త వెడల్పుగా, పెద్దగా ఉంటాయి.. ఈ ఆకుల కే మిరియాల కాయలు కాస్తాయి.. ఇవి ద్రాక్ష కాయలు మాదిరిగా ఉంటాయి.. ఈ పచ్చి మిరయలను చిదిమితే ఘాటైన వాసన వస్తుంది. ఈ వాసన పీలిస్తే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

Are You Seen Pepper Plant:
Are You Seen Pepper Plant:

ఇక మిరియాల ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. మిరియాల చారు, రసం తో పాటు కూరలకు చక్కటి రుచిని అందిస్తాయి. మిరియాల పాలు తాగితే దగ్గు, జలుబు, కఫం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి, గొంతులో గరగర తగ్గుతుంది. మిరియాలను దంచి అందులో కొద్దిగా తేనె కలిపి దెబ్బలు, గాయాలు, పుండ్లు ఉన్న చోట రాస్తే త్వరగా మానిపోతాయి. మిరియాల నూనె కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

Read More: Charcoal: బొగ్గుతో బ్యూటీ.. కేవలం 50 రూపాయలతో.. బ్యూటీ పార్లర్ కంటే బెటర్ ఫలితాలు..!!

అందమైన ముఖం కోసం బొగ్గు ని ఇలా వాడండి!!


Share

Related posts

Hyundai Creta: సరికొత్త హంగులతో హ్యుందాయ్ క్రెటా..!!

bharani jella

Etela Rajender: నియోజకవర్గంలో ఈటల బలప్రదర్శన ర్యాలీ..! కేసిఆర్ పై  సీరియర్ కామెంట్స్.. !!

somaraju sharma

స్థానిక సంస్థల ఎన్నికల విషయం సుప్రీం కోర్ట్ లో ముగిసిన విచారణ

Siva Prasad