NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cholestrol: పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఐస్ లా కరిగించడానికి ఇదొక్కటే మార్గం..! 

Cholestrol: వంటింటి మసాలా దినుసులలో మిరియాలు కూడా ఒకటి.. ఆయుర్వేద వైద్యంలో మిరియాలకు ప్రత్యేక స్థానం ఉంది.. వీటిలో ఉండే ఔషధ గుణాలు అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి మిరియాలను ఏ విధంగా తీసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుందో ఇప్పుడు చూద్దాం..!

Pepper To check Weight Loss and Cholestrol: reduce
Pepper To check Weight Loss and Cholestrol reduce

ఒక గ్లాసు నీటిలో ఐదు మిరియాలను వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడపోసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఈ నీటిని తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు పెరుగన్నంలో ఒక చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. అలాగే రాత్రి పాలలో అర టీ స్పూను మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు. పాలు వద్దనుకుంటే ఒక గ్లాసు మజ్జిగలో మిరియాల పొడిని తీసుకోవాలి. ఇలా ఏ రూపంలో మిరియాలను తీసుకున్నా కూడా బరువు తగ్గుతారు.

Pepper To check Weight Loss and Cholestrol: reduce
Pepper To check Weight Loss and Cholestrol reduce

మిరియాలలో పైపరైన్ అనే సమ్మేళనం ఉంటుంది . ఇది శరీర మెటబాలిజంను పెంచుతుంది. కొవ్వును కరిగిస్తుంది . అందువలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు సులభంగా అవుతుంది. అధిక బరువు తగ్గుతారు. మిరియాలు తీసుకోవటం వలన శరీరంలో కొత్తగా కొవ్వు ఏర్పడదు. దాని వలన బరువు తగ్గి ఇక అలాగే ఉంటారు. మళ్ళీ కొత్తగా బరువు పెరగరు. ఒక్కసారి బరువు తగ్గితే అదే రీతిలో కనిపిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జలుబు, దగ్గు, కఫం నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?