ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తుంది..

Share

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం నిత్యం పూజలు చేస్తూనే ఉంటాం.. ఆర్థిక ఎదుగుదలకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే.. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మన ఇంట్లో ఈ మొక్క పెంచుకుంటే చాలంట.. ఆర్థిక సమస్యలు తొలగి ధనం నిలకడగా ఉంటుంది.. అదే లక్ష్మణ మొక్క..! ఈ మొక్క ఏ దిశలో నాటాలో ఇప్పుడు చూద్దాం..!

Planting Lakshmana plant In your Home bring immensive wealth

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మణ మొక్కను లక్ష్మీదేవికి ప్రీతికరమైనది.. సంపదను కలిగిస్తుందని నమ్మకం. ఇంట్లో ఈ మొక్కను నాటడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.. డబ్బు సంపాదించే అవకాశాలు మెరుగుపడతాయి.. పేదరికం దరిచేరదు. ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది.. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల డబ్బులు లభిస్తుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆదాయం పెరుగుతుంది ఆదాయానికి అనేక రకాల మార్గాలు ఏర్పడడంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది..

 

లక్ష్మణ మొక్కను ఇంట్లో ఉత్తర దిక్కులో నాటాలి.. ఉత్తర దిశ సంపదకు కారకం.. సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఈ దిశకు లో కొలువై ఉంటాడు.. ఈ దిక్కున లక్ష్మణ మొక్కను నాటితే ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది.. దీంతో ఎప్పుడూ ఆ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు.. ఉత్తర దిక్కు కాకపోయినా తూర్పు దిక్కులోనైనా లక్ష్మణ మొక్కను నాటితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి..


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

44 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago