NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

గుళ్ళో శఠగోపం తలమీద పెట్టినప్పుడు ఏం జరుగుతుంది !

దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి.శఠగోపం లేక శడగోప్యం అంటే అత్యంత గోప్యామైనది. శఠగోపం ను వెండి, రాగి, కంచుతోతయారుచేస్తారు. శఠగోపాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే వలయాకారంలో ఉంటుంది. దానిపై పాదాలు ఉంటాయి. స్వామి పాదాలు నేరుగా తల పై పెట్టొచ్చు కదాఅనిమనకు సందేహం కలుగుతుంది. దానికి మన శాస్త్రాలలో ఒక లెక్కుంది. అది ఏంటంటే నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వలయాకారంలో ఉండే శఠగోపం పైన విష్ణు పాదాలు అమర్చడం జరిగిందంట. అంటే మన కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలి.

పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. దీని అర్థం మన కోరికే శడగోప్యము. అది మన తల పై పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ప్రశాంతత వస్తుంది. చాలామంది దేవుని దర్శనం చేసుకున్నాక  ఒక ప్రశాంత ప్రదేశం చూసుకొని  ధ్యానం చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు. మనుషులకు శత్రువులైన క్రోధము, లోభము, కామము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి దూరంగా ఉంటామని, తలుస్తూ తల వంచి స్వామిని కోరుకోవటం అని మరో అర్థం.
  షడగోప్యం తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధికవిద్యుత్ బయటికి వెళ్తుంది. అలా జరగడం వలన శరీరంలో ఆందోళన, ఆవేశము తగ్గుతాయి షడగోప్యమును శతగోపనం అని కూడా అంటారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?