NewsOrbit
న్యూస్ హెల్త్

Dry Fruits: డ్రై ఫ్రూట్ సలాడ్ చేయడం సింపుల్.. ప్రయోజనాలు బోలెడు..!

Dry Fruits: ప్రతిరోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినమని ఆరోగ్యనిపుణులు పదేపదే చెబుతూ ఉంటారు.. డ్రై ఫ్రూట్స్ తో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.. అయితే వాటిని నేరుగా తినడం కష్టమే.. అందుకే డ్రై ఫ్రూట్స్ తో టేస్టీ సలాడ్ చేసి పెడితే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.. నట్స్, డ్రై ఫ్రూట్స్ తో సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!

Preparation Of Dry Fruits: Salad
Preparation Of Dry Fruits Salad

సలాడ్ కు కావలసిన పదార్థాలు:
బాదం -10, జీడిపప్పు -10, వాల్నట్స్ -10, పిస్తా పప్పు -10, ఖర్జూరం -10, ఎండు ద్రాక్ష -10, మయోనీస్ కెచప్ -2 చెంచాలు, టమోటో కెచప్ కొద్దిగా, పన్నీరు అర కప్పు, పాలకూర కొద్దిగా, టమాటో ముక్కలు అరకప్పు, నెయ్యి ఒక చెంచా.

ముందుగా జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మయోనీస్ వేసి అందులో సన్నగా తరిగిన పన్నీర్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, నట్స్ ను వేసి కలపాలి.. అంతే డ్రై ఫ్రూట్ సలాడ్ రెడీ.. ఈ సలాడ్ లో మీకు కావాలి అనుకుంటే సన్నగా తరిగిన టమోటా, పాలకూర, ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు.. మయోనీస్ ను ఇష్ట పడిన వారు ఇందులో మయోనీస్ కెచప్ కి బదులుగా డేట్స్ గుజ్జు, తేనెను కలుపుకోవచ్చు.

Preparation Of Dry Fruits: Salad
Preparation Of Dry Fruits Salad

బరువు పెరగాలి అనుకునేవారికి ఈ సలాడ్ బాగా ఉపయోగపడుతుంది. డ్రై ఫ్రూట్ సలాడ్ ద్వారా ప్రోటీన్స్ తోపాటు హై క్యాలరీస్ లభిస్తాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం మేలు చేస్తాయి.. ఈ సలాడ్ ను అప్పుడప్పుడు తింటే ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపశక్తిని పెంపొందిస్తుంది.. శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తుంది..

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!