NewsOrbit
న్యూస్ హెల్త్

Child: లైంగిక దాడులు పెరుగుతున్న ఈ సమయంలో… ఆడ పిల్ల ,మగ పిల్లడు అనే తేడా లేకుండా పసితనం నుంచి రక్షణ కల్పించండి!!

Child:  మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా??అయితే జాగ్రత్త…  ఆడ పిల్లలు ,మగ పిల్లడు అనే తేడా లేదు ఎవరినైనా కంటికి రెప్పలాగా కాపాడుకోవలిసిందే… పిల్లల మీద జరుగుతున్నా లైంగిక దాడుల నుండి వారిని రక్షించుకోవాలి  అంటే కచ్చితంగా వారి మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టి ఉండవలసిందే..కామాంధులు వేరే ఎక్కడి నుంచి రారు… మీకు తెలిసినవారు లేదా మన చుట్టుపక్కల వారు లేదా మన ఇంట్లో వారు లేదా మన బంధువులు వారిలో ఎవరైనా కావచ్చు… అంతవరకూ ఎందుకు..  లైంగిక వేధింపులు చేసినవారిలో  కన్నతండ్రి , బాబాయి, మామయ్య,తాతయ్య   ఇలా అతి దగ్గర వాళ్ళు కూడా ఉంటారు. చూడటానికి చాలా మంచి వాళ్ళ లాగా ఉంటారు.

కానీ ఎవరి లో   కామ మృగం దాగి ఉందో చెప్పడం కష్టం.. పిల్లల్ని ఎత్తుకోవడం కానీ.. ముద్దు పెట్టుకోవడం కానీ, ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కానీ అస్సలు చేయనివ్వకండి…పిల్లలకు 5వ సంవత్సరం నుండే బ్యాడ్ టచ్ కి గుడ్ టచ్ కి తేడా తెలియజేయండి…ని ప్రైవేట్ పార్ట్స్ ఎవ్వరు ముట్టుకోకూడదు అనే అవగాహన పెంచండి. ఎవరైనా ముట్టుకుంటే  పేరెంట్స్ కి  చెప్పాలి అని వివరించాలి. ఆ పసి మనసులు  నోచుకోకుండా అర్ధం అయ్యేలా    విషయాన్ని వివరించండి. ఒక వయస్సు వచ్చాక తండ్రి ఆడపిల్లల్ని   తాకే విషయం లో కూడా  హద్దులు  పెట్టుకోవాలి. మీకు మీ పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉన్న కేవలం నుదిటి మీద మాత్రమే ముద్దు పెట్టుకోండి. లేదంటే వారికి ఇంకా ఎవరి దగ్గర హద్దులు తెలియవు. ఒకవేళ దాడులు లాంటివి ఇప్పటికే జరుగుతున్నాయేమో  గమనించండి.. లైంగిక వేధింపులు ఎదుర్కొనే పిల్లలు ప్రవర్తన లో కొన్ని కొన్ని తేడాలు   బట్టి ఏమి జరుగుతుందో అడిగి తెలుసుకోవచ్చు. వారు మునుపటి లాగా లేకపోయినా, ఎవరి దగ్గర కి అయినా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న, ఎవరినైనా తప్పించుకు తిరుగుతున్న,ఒంటరిగా ఉంటున్న.. కొత్తగా ఇంకా ఏమైనా మార్పులు కనిపిస్తున్నా పిల్లలను ప్రేమగా అడిగి తెలుసుకోండి.  ఇలాంటి దాడులు చేసేవారు పిల్లల్ని కచ్చితం గా ఎదో విషయానికి బయపెడుతుంటారు…  కాబట్టి పిల్లలు  అంత త్వరగా చెప్పకపోవచ్చు… కానీ మీరు మాత్రం  వారిని జాగ్రత్తగా  గమనించండి..

మేము  నిన్ను కాపాడుతాము అని చెప్పడం పేరెంట్స్ గా మీ బాధ్యత.  పిల్లలు  చెప్పేది ఏదైనా కూడా శ్రద్ధగా వినండి. అలా జరగదు అని కొట్టి పారేయకుండా విషయాన్ని గమనించండి. పిల్లలకు కొండంత అండగా మీరు ఉన్నారు అన్న భరోసాని కల్పించండి. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది అని గుర్తు పెట్టుకోండి.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!