న్యూస్ హెల్త్

Protien: ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే ఇంతా ప్రమాదమా..!?

Share

Protien: ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు.. అయితే మన శరీరానికి అవసరమైనంత ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి.. ఎక్కువగా తీసుకోవడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు.. ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవటం వలన కలిగి అనర్ధాలు ఏమిటి..!? అసలు ఎంత మేరకు ప్రొటీన్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

Protien: Powder Advantages And Disadvantages
Protien: Powder Advantages And Disadvantages

ప్రోటీన్ అంటే అందులో కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఈ మూడు కలిపి కార్బోహైడ్రేట్. ఒక్క కార్బన్ రెండు హైడ్రోజన్ లు యొక్క ఆక్సిజన్ కలిపితే అది కార్బోహైడ్రేట్. దీనికి నైట్రేట్ కలిస్తే అది ప్రోటీన్. ఒక కేజీ బరువు కి ఒక గ్రాము ప్రోటీన్ అవసరం అవుతుంది. మనిషి శరీరానికి ఎంత ప్రోటీన్ కావాలంటే.. ఒక మనిషి బరువు ఎన్ని కేజీలు అయితే ఉంటారో ఎన్ని గ్రాముల ప్రోటీన్ మన శరీరానికి అవసరం అవుతుంది.. మన శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రమే తీసుకోవాలి. సుమారుగా మనం 50 కేజీల బరువు ఉంటే మనకు 50 గ్రాముల ప్రోటీన్ అవసరం.. ఇలా నీ బరువుకి తగినంత ప్రోటీన్ ని మాత్రమే తీసుకోవాలి.

Protien: Powder Advantages And Disadvantages
Protien: Powder Advantages And Disadvantages

అంతకుమించి ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే ప్రోటీన్ మన శరీరం లోకి వెళ్లి రెండు ముక్కలుగా విడగొడుతుంది. ప్రోటీన్లు నైట్రేట్ యూరియా రూపంలో బయటకు వెళతాయి. మిగిలిన సగభాగం కార్బోహైడ్రేట్స్ రూపంలో శరీరంలో కొవ్వు గా నిల్వ ఉంటుంది. అందుకే ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోకూడదు. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవటం వలన శరీరంలో కొవ్వు గా మారిపోతుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


Share

Related posts

Nadhiya : నదియాకి రామ్ పోతినేని మూవీలో అద్భుతమైన పాత్ర

GRK

ఈ లోపం ఉన్న వాళ్ళకి కరోనా వస్తే.. జాగ్రత్త సుమీ..! తాజా పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే..!!

Special Bureau

పవన్ కల్యాణ్ పేరు చెప్తే మా వల్ల కాదని వారంతా దండం పెట్టేస్తున్నారు !అసలేమైంది ??

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar