Protien: గుడ్డు వద్దా..!? ప్రొటీన్లు కావాలా..!? ఇవి తినండి..!!

Share

Protien: ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.. అయితే గుడ్డు లో ప్రొటీన్ లభిస్తుందని అందరికీ తెలిసిందే.. మరి శాఖాహారులకు ప్రొటీన్ దేనిలో లభిస్తుంది..!? ప్రతి రోజూ గుడ్డు తినడం బోర్ కొట్టిందా..!? అలా అని ప్రోటీన్ ని డైట్ లో మిస్ కాకూడదు అనుకుంటున్నారా..!? అయితే ఇవి ట్రై చేయండి..!!

Protien: Rich Foods Helps health

డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను తినండి ఎటువంటి ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు. బీన్స్ లో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. బ్లాక్ బీన్స్, రాజ్మా, సోయాబీన్స్, సెనగలు, బ్రోకలీ మీ డైట్ లో భాగం చేసుకోండి. సోయా ఉత్పత్తులను ప్రతినిత్యం ఏదో విధంగా తీసుకుంటూ ఉండండి. సోయా పాలు, చీస్, బటర్ ఇలా రకరకాల పదార్థాలను తింటూ ఉండండి. పాలలో కూడా కాల్షియం తోపాటు ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తాయి.

Protien: Rich Foods Helps health

గుమ్మడి గింజల లో కూడా ప్రొటీన్ అధికంగా లభిస్తుంది. శాఖాహారులకు చక్కటి స్నాక్స్ గా దీనిని సూచిస్తారు డైటీషియన్లు. ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తింటే గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. క్వినోవా గూటెన్ రహిత ఆహారం. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది కండరాల సమస్యలను దూరం చేస్తుంది. చిరుధాన్యాలు చక్కటి ఆహారం. అన్ని రకాల చిరుధాన్యాలను కలిపి ఉడకబెట్టుకొని ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవు. టోపు దీనిని సోయా పాలతో తయారు చేస్తారు. ఇందులో క్యాల్షియం, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. మాంసాహారం బదులు దీనిని మీ డైట్ లో యాడ్ చేసుకోండి.


Share

Recent Posts

దృశ్యం 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. చివరికి హీరో అరెస్ట్ అవుతాడా..?

  ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…

28 mins ago

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాల జోలికి అసలు పోకండి..!

మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…

29 mins ago

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

59 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

1 hour ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago