NewsOrbit
హెల్త్

Psychological problems: ఈ మానసిక సమస్యలు మెల్ల మెల్లగా దొంగతనం చేయడానికి కారణం అవుతాయట….  జాగ్రత్త పడక పొతే ప్రమాదం  తప్పదు!!

Psychological problems:   మానసిక వ్యాధి
దొంగ తనాలు ఎక్కువగా జరగడానికి పేదరికం ,ఆకలి ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి. మానసిక వ్యాధి వలన కూడా దొంగతనాలు చేయాలనే కోరిక బలీయంగా ఉంటుంది అని మీకు తెలుసా?? ఆ మానసిక వ్యాధి పేరు క్లిప్టోమేనియా. తనకు తెలీకుండానే తాను దొంగతనాలు చేస్తుండడాన్ని    క్లిప్టోమేనియా (cliptomania)  అని పిలుస్తారు.  దొంగతనం చేయడం అనేది తప్పని వీరికి  తెలిసికూడా  పదేపదే ఆ కోరిక వీరిలో కలుగుతుంటుంది.

Psychological problems:   మంచి మార్గంలోకి

ఒకవేళ  ఆ కోరికని  అనిచేయడానికి  ప్రయత్నిస్తే..   అసహనానికి గురవుతారు.  ఈ క్లిప్టోమేనియా  చిన్న వయస్సు నుంచే ఉంటుంది.  ఆడ ,మగ అనే తేడాలేకుండా   దీనికి  గురవుతుంటారు. అయితే ఈ వ్యాధి తక్కువగా కనిపిస్తుంటుంది.చిన్న వయస్సులోనే  దొంగతనాలకు ఎందుకు అలవాటు పడతారనే  విషయం గురించి ఆలోచించవలిసిన    అవసరం ఉంది. కొన్ని సందర్భాలలో   తల్లిదండ్రుల (parents) ప్రవర్తన  పిల్లలపై పడి వారికి దొగతనాలు అలవాటుగా మారతాయి.సినిమాలు, టివి కార్యక్రమాలు  వంటి వాటి ప్రభావం కూడా పిల్లలపై పడి వారు  దొగతనాలు చేయడానికి కారణం అవుతుంది.  అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు  వారికి అర్థమయ్యే విధం గా  చెప్పి, సరిదిద్ది,  మంచి మార్గంలోకి వెళ్లేలా చేస్తే చాలు. తీవ్ర మానసిక ఒత్తిడి  కలిగించే విషయాలు  క్లెప్టోమానియారావడానికి ముఖ్యమైన కారణం గా చెప్పవచ్చు.     ఉదాహరణకు ఆత్మీయులు దూరం కావడం,ఆర్థికంగా నష్టపోవడం,   వంటి వాటివలన కూడా   మానసిక ఓత్తిడి కలుగుతుంది.

వైద్యుల సహాయం

ఇలా  మానసిక ఒత్తిడి  కి  గురైన వారు క్లెప్టోమానియాకు గురవుతూ ఉంటారు.     వీరికి ఉన్న  మానసిక ఒత్తిడి   ఫలితంగా డిప్రెషన్‌లోకి (depression) వెళ్లి ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలున్నాయి. కాబట్టి క్లెప్టోమానియాకు గురైన వ్యక్తులు  మానసిక వైద్యుల సహాయం థియో  చికిత్స  తీసుకోవాలి. లేదంటే లేని పోనీ సమస్యలు వస్తాయి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri