NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Thyroid: ఇవి తేనెలో నానబెట్టి తింటే థైరాయిడ్ పరార్..!

Thyroid: థైరాయిడ్ అనేది సీతాకోక చిలుక ఆకారంలో కంఠం వద్ద ఉండే ఒక ఎండోక్రైన్ గ్రంథి.. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోను విడుదల చేయడం ద్వారా శరీరంలో అనేక మెటబాలిక్ ప్రాసెస్ లను ప్రభావితం చేస్తుంది.. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల హైపర్ థైరాయిడిజం వస్తుంది.. మీరు బరువు పెరిగినా, నీరసంగా ఉంటున్నా.. చర్మం పొడిబారినట్లు ఉంటున్న, మలబద్ధకం సమస్యతో బాధ పడుతున్న, జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నా, ఏ పని మీద శ్రద్ధ లేకపోతున్నా.. మీరు ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు.. ఈ థైరాయిడ్ సమస్య కి సింపుల్ గా వీటిని తేనెలో నానబెట్టి తింటే చాలు..

Pumpkin Seeds And Honey To check Thyroid
Pumpkin Seeds And Honey To check Thyroid

గుమ్మడి గింజలు థైరాయిడ్ సమస్యకు సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఈ గింజలలో జింక్ సమృద్ధిగా లభిస్తుంది. థైరాయిడ్ హార్మోను ఉత్పత్తికి జింక్ అనేది ముఖ్యమైన ఖనిజం. ఇది థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణ కు అవసరం. ఈ గింజలు శరీరంలో ఉండే ఇతర విటమిన్స్, ఖనిజాల శోషణకు కూడా సహాయపడతాయి. జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి , నియంత్రణకు సహాయపడుతుంది. అటువంటి గుమ్మడి గింజలను ప్రతిరోజు థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక చెంచా గుమ్మడి గింజలను, ఒక చెంచా తేనెలో ఒక గంటపాటు నానబెట్టి ఆ తరువాత తినాలి. ఇలా వరుసగా కొన్ని రోజులపాటు తింటే థైరాయిడ్ పూర్తిగా తగ్గిపోతుంది.

Pumpkin Seeds And Honey To check Thyroid
Pumpkin Seeds And Honey To check Thyroid

థైరాయిడ్ ను తగ్గించడంలో అరటి పండు కూడా గ్రేట్ గా పనిచేస్తుంది. చేపలు కూడా థైరాయిడ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచిది. వీటితో పాటు కిచిడి, పొంగల్ కూడా తినండి. ఇందులో ప్రోటీన్స్ థైరాయిడ్ ని తగ్గిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N