NewsOrbit
హెల్త్

Pumpkin Seeds: గుమ్మడి గింజల యొక్క ఉపయోగాలు తెలిస్తే మీరే షాక్ అవుతారు..!!

Pumpkin Seeds: ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తినాలిసినవి వదిలేసి రుచి కోసం తాపత్రయపడి పోషకాలు లేని ఆహారాన్ని తిని లేని పోని అనారోగ్య సమస్యలను కొని మరి తెచ్చుకుంటున్నాము. మన అందరికి గుమ్మడికాయ గురించి తెలిసే ఉంటుంది.అందులోని గింజలను మాత్రం తీసి పారేస్తాము. నిజానికి గుమ్మడికాయ గింజలలో ఉండే పోషకాల గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ.గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.గుమ్మడికాయ గింజలు వలన కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దామా..

Karthika Deepam Highlights: కార్తీకదీపం ఈ వారం హై లైట్ మీకోసం..!

Pumpkin Seeds: గుమ్మడి గింజల ఉపయోగాలు ఏంటో చూద్దామా?

గుమ్మడి గింజలు కాలేయానికి చాలా మంచి చేస్తాయి ఈ గుమ్మడి గింజలు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.అలాగే గుమ్మడి గింజల్లో సహజంగా జింక్ ,ఫాస్పరస్ అధికంగా ఉంటాయి.ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది.ప్రస్తుత కాలంలో క్యాన్సర్ మహమ్మారి వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు

Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలతో ఈ రోగాలు పరార్..!! వీళ్లు ఈ విత్తనాలను తినకూడదు..!?
గుమ్మడి గింజలు క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తాయా.?

కాన్సర్ వ్యాధి ముప్పు తగ్గించే గుణాలు గుమ్మడి గింజలలో అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోదిస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు గుమ్మడి గింజలను తింటే మంచి నిద్ర పడుతుంది.గుమ్మడి గింజలను నెయ్యిలో కొద్దిసేపు వేయించి ప్రతి రోజూ ఆడవాళ్ళు తింటే నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.

గుమ్మడి గింజలను ఎలా తినాలంటే?

గుమ్మడి గింజల్లో ఒమేగా యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి.అలాగే రక్తపోటును కూడా కంట్రోల్లో ఉంచుతుంది.మరి గుమ్మడికాయ గింజలను మీ ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలంటే మీరు ఈ విత్తనాలను కొన్నింటిని వాటిపై ఉండే షెల్ తో పాటు సురక్షితంగా తినవచ్చు. లేదంటే వాటిని పెనంపై గాని,ఓవెన్లో గాని దోరగా వేయించుకుని తినవచ్చు.మంచి రుచి కోసం గుమ్మడి గింజలను కొంచెం నూనె,ఉప్పును కూడా జోడించుకుని తినవచ్చు.!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri