Lemon: నిమ్మకాయను ఇలా ఉపయోగిస్తే ఇంటిల్లపాదికి ఆరోగ్యం..!!

Share

Lemon: ఇంటిల్లిపాదీ ఏ అనారోగ్యం లేకుండా హాయిగా ఉండాలని ప్రతి గృహిణి కోరుకుంటుంది..!! కానీ మనం ఎక్కువగా ఉపయోగించే వంటగదినుంచే జబ్బున వ్యాప్తి జరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు..!! వంటగది శుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు..!! వంటగదిని ప్రతి రోజు శుభ్రం చేయాలంటే కాస్త శ్రమతో కూడుకున్న పని..!! అయితే నిమ్మ పండు తో ఇలా చేస్తే మాత్రం ఏ జబ్బులు రావట..!! అదెలాగంటే..!?

Put a Lemon: on Salt place in kitchen

ముందుగా ఒక నిమ్మకాయను తీసుకోవాలి. దానిని రెండు లేదా నాలుగు భాగాలుగా కోయాలి. అందులో కాస్తా ఉప్పు చల్లాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయను వంట చేసుకునే గది మూల ఉంచాలి. నిమ్మ పండు లో ఉండే విటమిన్స్ ఉప్పు వల్ల మంచి వాసన వస్తుంది. ఆ నిమ్మకాయ ఆ గది చుట్టూ ఏదైనా చెడు వాసన వ్యాప్తి చేయకుండా చూసుకుంటుంది. అదేవిధంగా వంట గది నుంచి వెలువడే బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను హరించడానికి ఉపయోగపడుతుంది. వంట గది నుంచి వచ్చే దుర్వాసన పోగొడుతుంది.

Put a Lemon: on Salt place in kitchen

ఇదేవిధంగా తయారు చేసుకున్న మరో నిమ్మకాయ ను మనం నిద్రించేటప్పుడు మన బెడ్ రూమ్ లో ఉంచితే ఆ రూమ్ లో ఉండే బ్యాక్టీరియాను తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. వంట పూర్తయ్యాక ఎప్పటికప్పుడు స్టవ్ తో పాటు దాని కింద చుట్టుపక్కల ప్రదేశాలను వేడి నీటిలో నిమ్మకాయ, డిష్ వాష్ కలిపిన మిశ్రమంతో శుభ్రం చేసుకుంటే కుటుంబాన్ని జబ్బులకు దూరంగా ఉంచవచ్చు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

26 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

29 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago