Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Share

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో ఎక్కువగా రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.. ఈ కాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్, జ్వరం , మలేరియా వంటి ఎన్నో వ్యాధులు పడే అవకాశం ఉంది.. అందువలన ఈ సమయంలో మనం తీసుకునే ఆహారంపై (Diet) శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ సీజన్లో ఆకుకూరలతోపాటు (Leafy Vegetables) మాంసాహారం (Non Veg) కు కూడా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా మాంసాహారానికి ఎందుకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..!

Rainy Season Don’t Leafy Vegetables And Non Veg:

వర్షాల వల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, సిలింద్రాలు పెరుగుతాయి. పైగా ప్రత్యక్ష సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. చాలా త్వరగా ఆహారాలు కుళ్ళిపోతాయి. అందువలన ఆకుకూరలని తీసుకోకూడదు అని చెబుతారు. అంతేకాకుండా రేయిని సీజన్లో వాతావరణం లో ఉండే తేమ కారణంగా జంతువులు అనారోగ్యాల బారిన పడతాయి.. అందుకే ఈ వానాకాలంలో నాన్ వెజ్ ను తినకుండా ఉండడమే బెటర్.. వర్షాకాలంలో కీటకాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.. దాంతో దోమల వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు వస్తాయి..

Rainy Season Don’t Leafy Vegetables And Non Veg:

వాన కాలంలో వాతావరణం లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో వర్షాకాలంలో మాంసాహారం తింటే అది త్వరగా అరగదు. దాంతో గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అందువలన ఈ సీజన్లో మాంసాహారం తినకపోవడమే ఉత్తమమంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఒకవేళ తింటే ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.. చేపలు ఆరోగ్యానికి మంచివే.. అయినా ఈ సీజన్ లో తినకపోవడం మంచిది అని సూచిస్తున్నారు..


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

33 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

42 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago