NewsOrbit
న్యూస్ హెల్త్

Raisins benefits: తిన్న తరవాత ఆహారం అరగడం లేదా? ఇదొక్కటి తినండి వెంటనే అరుగుతుంది !

Raisins benefits: చాలా మంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ గృహ వైద్యం గురించి తెలుసుకుంటే చిన్న చిన్న టిప్స్ తో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. చాలా అజీర్ణ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. అరుగుదుల కోసం ట్యాబ్లెట్ లు వేసుకుంటుంటారు. అయితే ఇలాంటి వాటికి మందులు అవసరం లేకుండానే సమస్యను పరిష్కరించుకోవచ్చు. అది ఎలా అంటే..

Raisins benefits
Raisins benefits

నిత్యం ఇంట్లో వాడే వస్తువుల్లో కిస్మస్ ఒకటి. ఇది ఏడాది మొత్తం లభిస్తుంది. దీనిలో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కొలిస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. కిస్మిస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే వీటిలో ఫెనాల్ పదార్ధం ఎక్కువ శాతం ఉంటుంది. దీన్ని నేరుగా తీసుకోని వాళ్లు పాలతో లేద ఇతర ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించి చిన్న ఆహారం జీర్ణమయ్యేల చేస్తాయి. కడుపులో ఉండే విష వ్యర్ధాన్ని తరిమికొడతాయి. దీంతో పొట్ట శుభ్రం అవుతుంది.

కిస్మిస్ లో ఐరన్, పొటాషియం, కాపర్ లు ఎసిడిటీ లాంటి సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే సోడియం గుండె కండరాలకు మేలు చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఎండిన ద్రాక్ష ప్రతి రోజు తినాలి. కిస్మిస్ లో యాంటీ ఆక్సిడెండ్లు ఎక్కువగా ఉంటాయి. కళ్ల సమస్యలకు కిస్మిస్ చెక్ పెడుతుంది. ప్రతిరోజు 20 కిస్మిస్ లు మించకుండా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!