NewsOrbit
హెల్త్

Couples : భర్తని భార్య .. భార్య ని భర్తా .. తమవైపు తిప్పుకోవడానికి ఈ మంత్రం డైలీ చదవండి

Relationship Tips for couples

Couples : 1.“ఓం దేవేంద్రా ణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే”అనే
మంత్రాన్ని ప్రతి  రోజు  1 గంట లేక 108  సార్లు  చొప్పున  21 రోజుల పాటు  చదువుకోవాలి.

Benefits of coconut for Romantic Couples

2. ఆడ పిల్లలు ఉత్తమ భర్తను  పొందటానికి
.హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా
తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్ అంటూ భక్తి శ్రద్ధలతో  ఈ  మంత్రాన్ని ప్రతి  రోజు కుదురుతుంది అంటే   1 గంట పాటు  కుదరదు అనుకుంటే మాత్రం  108  సార్లు  21 రోజులు  చదువుకుంటూ ఉండాలి  .

3…స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కలగడం  కోసం
“విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః”
ఈ మంత్రాన్ని ప్రతి  రోజు  1 గంట లేదా  108 సార్లు  21 రోజులు  పాటు చదువుకుంటూ ఉండాలి.

4… కుటుంబాన్ని నిర్లక్ష్యం  చేస్తున్న  భర్తను మార్చుకోవడానికి
శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం”
మంత్రాన్ని ప్రతి  రోజు  2 గంటలు లేదా  108 సార్లు  40 రోజుల పాటు    చదువుకోవాలి.

Relationship tips for couples

5.భాగవతానికి  దశమస్కంధం  అనేది ఆయువుపట్టు గా చెప్పా బడింది.  ముందు భాగాన్ని  రుక్మిణీ కళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో ఉన్న  రుక్మిణీ కళ్యాణం కేవలం  విన్న, భక్తి శ్రద్ధలతో రుక్మిణీ కళ్యాణం  జరిపించిన ,  కళ్యాణం జరుగుతున్నప్పుడు  చూసిన   ,  ఆ  కథను  చదివినందు వలన  వచ్చే  ఫలితం చెప్పడానికి మాటలు  సరిపోవు అంతటి మహిమాన్వితమైనది. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు  వచ్చి తీరుతాడు.ఆలా ఇప్పటికి పొందినవారు ఎంతో మంది ఉన్నారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri