NewsOrbit
న్యూస్ హెల్త్

Cold: జలుబుకి జింక్ కి లింకేంటి..!?

Cold: మనకు లభించే ఖనిజలలో జింక్ కూడా ఒకటి.. మన శరీరానికి అవసరమైన ఖనిజం ఇది.. ఇమ్మ్యూనిటి పవర్ ను పెంచడంతోపాటు, శరీర గాయాలను నయం చేయడం, కణాల విభజన, కణాల పెరుగుదల తోపాటు మన శరీరంలో 300కు పైగా ఎంజైమ్ల కార్యకలాపాలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.. జింక్ ను ఏవిధంగా తీసుకుంటే జలుబు తగ్గుతుందో.. ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుందాం..

Realtion Between Zinc and Cold
Realtion Between Zinc and Cold

వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం 5500 మంది పై 28 జింక్ ట్రయల్స్ నిర్వహించింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారికి నోటి ద్వారా లేదంటే నాసిక స్ప్రే ద్వారా జింక్ ఇవ్వవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. జింక్ సప్లిమెంట్ ఇచ్చిన వారిలో రెండు రోజుల్లోనే జలుబు, దగ్గు తగ్గింది. అదే జింక్ ఇవ్వని పేషెంట్ లో ఏడో రోజు వరకు లక్షణాలు కనిపించాయని తెలిపారు. అంతేకాకుండా జింక్ సప్లిమెంట్ ఇచ్చిన వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు వివరించారు. జింక్ జలుబు, దగ్గు లక్షణాలను తగ్గిస్తుందని ఈ పరిశోధన ద్వారా నిరూపితమైంది. ఇది ముక్కు కారడం , తలనొప్పి, పెరిగిన శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

Realtion Between Zinc and Cold
Realtion Between Zinc and Cold

మనం ఆహారంలో జింక్ ను తీసుకుంటే జలుబును, దగ్గును తగ్గిస్తుంది. దాని లక్షణాలను నివారిస్తుంది. జింక్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా కేవలం రెండు రోజుల్లోనే జలుబు, దగ్గు తగ్గుతుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. కోడి గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, రొయ్యలు, ఫిష్, డార్క్ చాక్లెట్, జీడిపప్పు, బఠానీలు , బీన్స్, పప్పుధాన్యాలు, గోధుమలు, ఓట్స్ లో జింక్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిని డైట్ లో భాగం చేసుకోండి.

author avatar
bharani jella

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju