sex: 40 ఏళ్ల లోపు శృంగారం మీద విరక్తి చెందడానికి కారణం ఇదే!!(పార్ట్-1)

Share

sex:  ఈ రోజులలో నిండా 40 సంవత్సరాలు నిండకముందే యువతకు శృంగార పరమైన కోరికలు తగ్గిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ  ఎప్పుడు కావాలంటే అప్పుడు తేలికగా అతి వేగంగా స్త్రీ,పురుషులు  కోరికలు తీర్చుకోవడం తో, తీవ్ర అనుభూతులు పొందే అవకాశం కోల్పోతున్నారు. కోరిక పుట్టినప్పుడు యాంత్రికంగా ఎవరో ఒకరితో తీర్చుకుంటున్నారు. ఒకరిని ఒకరు  ఆకర్షించు కోవడం అనే అంశమే లేదు . ఒకర్ని ఒకరు  ఆకర్షించు కోవడం, మధురమైన అనుభూతి పొందటం, నచ్చినవారు సాంగత్యం కావాలనే కోరిక  కలగటం ఇలాంటివన్నీ  పుస్తకాలకు, చరిత్రకు,పరిమితమై పోతున్నాయి.ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ  అనేది అర్ధంలేని మాటగామారిపొయిన్ది .

జంటలు, కావొచ్చు లేదా ఒంటరిగా ఉన్నవారు కావచ్చు..  అందరూ ఒక ధ్రిల్ అనుభవించేసి, మరో ధ్రిల్ కురెడీ అయిపోతున్నారు.  జరిగిపోయిన  క్షణిక ఆనందం మొహం మొత్తుతుంది. ఇప్పటి యువత శృంగారం లో  చేయకూడనివి అంటూ ఏమి లేవు.  ఒకరి భార్య  ఇంకొకరి ప్రియురాలు, ఒకరి భర్త ఇంకొకరికి  ప్రియుడు.  ఇలాంటి కథలతో  ఏళ్ల తరబడి టి.వి. ఛానెళ్ళ సీరియల్  చూపిస్తున్నాయి .

ఇలా చేయటం తప్ప ,ఒప్ప  అనేది లేకుండా  చాలా తేలికగా శృంగారం చేసేస్తున్నారు . అందుకు వారికి అడ్డు చెప్పేవారు కూడా లేరు. దేశంలో జనాభా కూడా పెరిగిపోతోంది. శృంగారానికి స్వేచ్ఛ లభించడం వలన శృంగారం  కావాలనే ఆలోచన కూడా తగ్గిపోతోంది. నేటి రోజుల్లో శృంగారంలో రహస్యం అంటూ ఏమీ ఉండడం లేదు. నిషేధం అనేది కూడా  లేదు. ముందుగా శృంగారం చేసేయటం తర్వాత హాయిగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కనుక ఇక ఆకర్షణ అనే మాటకు అర్ధం లేకుండా పోతోంది. ఆమె అలా నడిచి  వస్తుంటే, యువకుల గుండెలు కొట్టుకోవడం ఒక క్షణం ఆగిపోయింది అని  గతంలో చెప్పిన సాహిత్యానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో  చోటే లేదు.


Share

Related posts

బ్రేకింగ్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు.. భారతీయ చలన చిత్ర చరిత్రలో తొలిసారి..

Vihari

దిగొచ్చిన ట్రంప్!

Siva Prasad

బ్రేకింగ్: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్

Vihari