NewsOrbit
హెల్త్

Pregnant: స్త్రీ ,పురుషు లకి  సంతానం పొందడానికి ఇదే సరైన వయస్సు అని తాజా పరిశోధనాలు తెలియ చేస్తున్నాయి!!

Relationship tips for couples

Pregnant: జీవశాస్త్రపరంగా చూస్తే స్త్రీలు  పిల్లలను కనడానికి సరైన వయస్సు      25 – 30 సంవత్సరాల మధ్య వయస్సు గర్భధారణకు మంచిది అని అనేక  పరిశోధనలు  తెలియచేస్తున్నాయి . ఈ వయస్సు స్త్రీ  అండాలు  ఆరోగ్యంగా ఉంటాయి.   ఈ వయసులో ఉన్న స్త్రీ  శరీర వ్యవస్థలో మిగిలిన అంశాలు కూడా ఆరోగ్యంగా ,యవ్వనంగా ఉంటాయి.  ఇలాంటి  వయసులో మీ శరీరం గర్భం ధరించడానికి బిడ్డను కనడానికి చాలా తేలికగా ఉంటుంది.     ఈ వయస్సులో ఉన్నప్పుడు   డయాబెటిస్,   రక్తపోటు వంటి   సమస్యలు  రావడం కూడా తక్కువ.

Relationship tips for couples
Relationship tips for couples

ఈ సమస్యలు లేకపోవడం వలన గర్భం ఆరోగ్యంగా సమస్యలు లేకుండా ఉంటుంది.
వయసు పెరిగేకొద్దీ, ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత, స్త్రీల లో  అండాల సంఖ్య లేదా నాణ్యత తగ్గడం అనేది   మొదలవుతుంది.  కాబట్టి ఈ వయస్సులో గర్భం ధరిస్తే  గర్భధారణకు సంబంధించిన ఈ సమస్యలను  ఎదుర్కోవలసి ఉంటుంది.
 స్త్రీలు  గర్భం ధరించడానికి సరైన సమయం గురించి మాత్రమే     అందరూ తెలియజేస్తుంటారు. కానీ మగవారు  తండ్రి కావడానికి  సరైన సమయం గురించి ఎక్కడా పెద్దగా చర్చ కనబడదు.40 ఏళ్లు పైబడిన మగవారికి  పుట్టబోయే  పిల్లల లో కూడా  చాలా సమస్యలు ఉండవచ్చు అని  ఇటీవల నిర్వహించిన అనేక  పరిశోధనలు తెలియచేస్తున్నాయి.మగవారు  తండ్రి గా మారడానికి  22 – 25 ఏళ్లు సరైన వయస్సు అని నిపుణులు  తెలియచేస్తున్నారు. అయితే మారిన  కాలానుగుణంగా   28 నుంచి 30 సంవత్సరాల వరకు పర్వాలేదు అని తెలియ చేస్తున్నారు.కానీ 30 ఏళ్లు దాటితే మాత్రం పిల్లలు పుట్టడం లో ఇబ్బందులు కలగవచ్చు అని  హెచ్చరిస్తున్నారు.30 ఏళ్ల  తర్వాత  శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి  తగ్గడం తో పాటు స్పెర్మ్ నాణ్యత కూడా తగ్గుతుంది.

Best relationship tips for couples
Best relationship tips for couples

రాను రాను పురుషత్వం యొక్క సామర్థ్యం కూడా నెమ్మదిస్తుంది. ఇది వారి భార్యల గర్భధారణ విషయంలో సమస్యలకు  కారణం అవుతుంది.పిల్లలు పుట్టడానికి  అవకాశాలు తక్కువగా  ఉండటానికి జీవనశైలి  కూడా ఇంకో కారణం అవుతుంది . మధ్య పానం,ధూమపానం ,జంక్ ఫుడ్,  తీసుకోవడం వలన  పోషకాల కొరతతో స్పెర్మ్ నాణ్యత కూడా తగ్గిపోతుంది అని పరిశోధకులు  తెలియచేస్తున్నారు.కాబట్టి పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు కరెక్ట్ ఏజ్ లో నే నిర్ణయం తీసుకుంటే మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri