Red Chilli: ఒకప్పుడు 60 లో కీళ్ల నొప్పులు వచ్చేయి.. ఇప్పుడు మూడు పదుల వయసులో కూడా కీళ్ల నొప్పులు బాదిస్తున్నాయి.. కీళ్ల నొప్పులు తగ్గడానికి మార్కెట్లో దొరికే పెయిన్ కిల్లర్ మందులను ఉపయోగిస్తే.. వాటితో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని గుర్తుంచుకోవాలి.. కీళ్లు కాళ్ల నొప్పులు తగ్గించడానికి ఈ గింజలతో ఇలా ట్రై చేసి చూడండి..!!
మిరప గింజలు చక్కటి నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. ఈ గింజలు నొప్పిని తగ్గించే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. మిరపకాయ గింజలని తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి మెత్తగా నూరుకోవాలి. ఈ ఈ మిశ్రమాన్ని కాళ్లు నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్న చోట రాసుకోవాలి. అన్ని రకాల నొప్పులను తగ్గించే శక్తి మిరప గింజల కు ఉంది. నొప్పి ఉన్న ప్రదేశంలో మిరపకాయ గింజల పేస్టును రాస్తే నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
సమాన మోతాదులో మిరపకాయ గింజలు మిరియాలు తీసుకోవాలి. నూనె లేదా నెయ్యి వేసి బాగా మరిగించాలి. ఈ నూనె బాగా మరిగిన తర్వాత వడపోసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెను నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే నొప్పుల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ప్రతి రోజూ ఇలా చేస్తూ ఉంటే తొందరలోనే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. బయట దొరికే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కంటే ఇంట్లో ఇలా సహజ సిద్ధంగా తయారు చేసుకున్న నూనె వంద రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…
సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల…
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కెరీర్లో ఎప్పటికీ గుర్తిండి పోయే చిత్రాల్లో `పోకిరి` ముందు ఉంటుంది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గోవా…
గత కొద్ది రోజుల నుండి సరైన కంటెంట్ ఉన్న సినిమా రాకపోవడంతో.. ప్రేక్షకులు లేక థియేటర్స్ వెలవెలబోయాయి. కానీ, గత శుక్రవారం విడుదలైన `బింబిసార`, `సీతారామం` చిత్రాలు..…