NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hands: మీ అరచేతిలో ఈ రంగులు మచ్చలు ఉన్నాయా.!? ఎంత ప్రమాదమో.!?

Hands: బట్టలపై చిన్న మరక అనిపిస్తే అది ఎందుకు పడింది..!? దాన్ని ఎలా వదిలించలా అని నాన హైరానా చేస్తాం.. అదే శరీరంపై ఏదైనా మచ్చ కనిపిస్తే మాత్రం అశ్రద్ద వహిస్తం.. అరచేతిలో ఏదైనా మచ్చ కనిపిస్తే అది ఎందుకు వచ్చింది.. ఏ వ్యాధికి సంకేతమే ఈ తెలుసుకుందాం..!

Red Sparks on Hands: Indicates On
Red Sparks on Hands Indicates On

నివేదికల ప్రకారం అధిక ఒత్తిడి చర్మ సున్నితత్వం రామారావు అంటే ఇతర చర్మ సంబంధిత సమస్యల వలన అరచేతులపై దద్దుర్లు ఏర్పడతాయి ఈ సమస్య ఉన్నవారిలో ఎర్రటి రంగు గల దద్దుర్లు వస్తాయి ఇవి కొన్నిసార్లు రూపంలోనూ వచ్చే అవకాశం ఉంటాయి అవి రెండు నుంచి మూడు వారాలలో తగ్గిపోతాయి అలా తగ్గి పోకపోతే మాత్రం ఏదైనా వ్యాధి సంకేతాలు అని గుర్తించాలి. అరచేతిలో ఎర్రటి మచ్చలు, దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అరచేతిలో ఎర్రటి మచ్చలు ఎందుకు ఏర్పడుతాయో కచ్చితమైన కారణాలు తెలియదు కానీ.. ఇలా మచ్చలు వస్తె మాత్రం తరచుగా చేతులను శుభ్రపరచుకుంటే ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.

Red Sparks on Hands: Indicates On
Red Sparks on Hands Indicates On

కేంద్ర నాడీ వ్యవస్థ, చర్మం ఈ రెండు ఒక కణం నుండే రూపొందుతాయి. అందువలన చర్మం మీద ఏర్పడే ప్రతి మచ్చకు నాడీ వ్యవస్థకు సంబంధం ఉంటుంది. శరీరంలో ఏ అవయవం జబ్బు పడినా అది మచ్చ రూపంలో కనిపింస్తుంది. ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ వంటివి ఏమైనా ఉంటే తగ్గించుకోవడం మంచిది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.

author avatar
bharani jella

Related posts

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N