NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Diabetes: మారుతున్న జనరేషన్ బట్టి చిన్న పెద్ద అనే తేడా లేకుండా డయాబెటిస్ సమస్య అందరినీ వేధిస్తుంది. ఈ డయాబెటిస్ సమస్య కారణంగా కొందరు చాలా చింతిస్తున్నారు కూడా. ఇక అనేక ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ ఈ డయాబెటిస్ ని తగ్గించుకోలేక ఓపిక నశించి చాలా బాధిస్తున్నారు.

Reduce diabetes by eating sesame seeds
Reduce diabetes by eating sesame seeds

కానీ నువ్వుల పొడిని రెగ్యులర్గా మీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా తప్పనిసరిగా డయాబెటిస్ ని అరికట్టవచ్చు. ఈ పొడి తో ఒక డయాబెటిస్ నే కాదు అనేక వ్యాధులను సైతం తరిమికొట్టవచ్చు. ఈ పొడిలో ఉండే పసుపు, వెల్లుల్లి, మిరియాల పొడి, పుదీనా, మెంతిపొడి వంటివి డయాబెటిస్ ని తగ్గించడంలో సహాయపడతాయి.

Reduce diabetes by eating sesame seeds
Reduce diabetes by eating sesame seeds

 

వీటన్నిటిని ఒక మిశ్రమం కింద చేసుకుని డైలీ మీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా డయాబెటిస్ని దూరం చేయవచ్చు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు నువ్వులలో ఉండే విటమిన్లు ఆధారంగా డయాబెటిస్ తగ్గడంతో పాటు చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. ముడతల సమస్యతో ఇబ్బంది పడే వారికి ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అందువల్ల ప్రతిరోజు ఈ పొడిని మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju