Categories: హెల్త్

Hypertension & Dash Diet : డాష్ డైట్ తొ కేవలం రెండు వారాలలో హైపర్‌టెన్షన్‌ తగ్గించుకోవొచ్చు, ఇది ఎలా సాధ్యం?

Published by
Deepak Rajula

Hypertension & Dash Diet: ఒత్తిడి (స్ట్రెస్) వలన కంటే తినే ఆహారం వలన ఎక్కువ మంది అధిక రక్తపోటు బాధితులు అవుతున్నారు. డాష్ డైట్ అనే ఒక ఆహారం తీసుకునే విధానం, డాష్ డైట్ తొ కేవలం రెండు వారాలలో హైపర్‌టెన్షన్‌ తగ్గించుకోవొచ్చు. ఇది ఎలా సాధ్యపడుతుందో తెలుసుకుందాం

మనిషికి  అనేక సమస్యలు. సామాన్య మానవుడికి ఈ సమస్యలు ఇంకా ఎక్కువ. నిత్యం పోరాడనిదే జీవిత చక్రం తిరగదు, బ్రతుకు బండి ముందుకు కదలదు. ఈ సమస్యలు అన్నీ కలిపి మన శరీరం మీద ఇంకా లోపల అవయవాల మీద ఒత్తిడి పెంచుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఒత్తిడి లక్షల మంది ప్రాణం తీస్తుంది. కానీ రక్తపోటు విషయానికి వొస్తే మనం అనుకునేట్టు ఇది ఒత్తిడి (స్ట్రెస్) వలన కంటే తినే ఆహారం వలన ఎక్కువ మంది రక్తపోటు బాధితులు అవుతున్నారు. 

డాష్ డైట్ అనే ఒక ఆహారం తీసుకునే విధానం, డాష్ డైట్ తొ కేవలం రెండు వారాలలో హైపర్‌టెన్షన్‌ తగ్గించుకోవొచ్చు, ఇది ఎలా సాధ్యం?

డాష్ డైట్:  హైపర్‌టెన్షన్‌ను ఆపడానికి ఆహార విధానాలు

డాష్ అనేది ఎక్రోనిం. డాష్ పూర్తి నిర్వచనం Dietary Approaches to Stop Hypertension. దీని తెలుగు అనువాదం హైపర్‌టెన్షన్‌ను ఆపడానికి ఆహార విధానాలు

డాష్ డైట్ లో ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తినవలిసి ఉంటుంది. వీటి తో పాటు సోడియం మరియు తీపి నియంత్రించడం చాలా కీలకం. 

డాష్ డైట్ లో మీరు సోడియం ని ఒకరోజుకి  2,300 mg కంటే ఎక్కువ తినకుండా చూడాలి. దీని కోసం మీరు ఇప్పుడు సోడియం ని ఎలా కొలవాలి అని ఆలోచించి కంగారు పడకండి, క్రింద ఇచ్చిన సలహాలను పాటించండి చాలు.

మీరు డాష్ డైట్‌ని ఎంచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది?

డాష్ డైట్ ప్రయత్నిచిన చాలా మందికి హైపర్‌టెన్షన్‌ తగ్గటం-రక్తపోటు నుంచి ఉపశమనం దొరకడం లాంటి మార్పులు కేవలం రెండు నుంచి నాలుగు వారాలలో కనిపిస్తుంది. 

హైపర్‌టెన్షన్‌ తగ్గించడానికి ఎలాంటి ఆహారం తినాలి?

డాష్ డైట్ తో LDL చెడు కొలెస్ట్రాల్ నియంత్రించవొచ్చు. దీనికి మీరు సంతృప్త కొవ్వులు, మెడికల్ భాష లో సాటురేటడ్ ఫ్యాట్స్(saturated fats) మీరు తినే ఆహారం లో అసలు లేకుండా చూసుకోవాలి. ఇవి ఎక్కువ నూనెలో వేంచిన ఆహారంలో ఉంటాయి. గుర్తుంచుకోండి, హైపర్‌టెన్షన్‌ లో ముఖ్యమైన విషయం LDL కంట్రోల్ చేసుకోవడం.  

<span style=font size 18pt>Dash Diet for Hypertension patients<span>

డాష్ డైట్ అనేది ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవడం. ఇందు కోసం మీరు తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు మీరు రోజు లో ఒక కప్ రైస్, 5 కప్స్ ఉడకపెట్టిన కూరగాయలు, 3 కప్స్ తాజా పండ్లు, 1 గ్లాస్ లౌఫ్యాట్ పాలు, ¼ కప్ నాన పెట్టిన నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ తినొచ్చు. వీటితో మీకు రోజుకు సరిపడా పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం ఉంటుంది. అంతే డాష్ డైట్ అంటే అంత సులువు మరి. గుర్తుంచుకోండి, వీటిలో ఎక్కడ కూడా ఉప్పు వాడకూడదు. 

 

Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Deepak Rajula

Recent Posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

Ranbir Kapoor: ర‌ణ‌బీర్ క‌పూర్.. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఒక‌రు. బ్రహ్మాస్త్ర, యానిమ‌ల్ చిత్రాల‌తో ర‌ణ‌బీర్ క‌పూర్… Read More

March 29, 2024

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

TDP: తెలుగుదేశం పార్టీ తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న నాలుగు లోక్ సభ, తొమ్మిది అసెంబ్లీ… Read More

March 29, 2024

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

Tamannaah: తమన్నా భాటియా.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ముద్దుగుమ్మ తెలియని సినీ ప్రియులు ఉండరు. ముంబైలో జన్మించిన… Read More

March 29, 2024

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Tillu Square Collections: సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్… Read More

March 29, 2024

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Tillu Square OTT: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డీజే టిల్లు సినిమాతో… Read More

March 29, 2024

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Premalu OTT Release: 2024 లో చిన్న సినిమాలు గా రిలీజ్ అయి భారీ విజయాలు సాధించుకున్న మూవీస్ లో… Read More

March 29, 2024

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

Malli Nindu Jabili March 29 2024 Episode 610: మల్లి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఎంత… Read More

March 29, 2024

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

Kumkuma Puvvu March 29 2024 Episode 2142:మాధవి తన చెయ్యిని తానే చూసుకుంటూ రెండు వేళ్ళ ను ఓపెన్… Read More

March 29, 2024

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మహేంద్ర ఏంటి అనుపమ ఆకలిగా లేదా లేకుంటే ఇప్పుడు తినాలని… Read More

March 29, 2024

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

OTT Horror Thriller: నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి హీరోగా అలరిస్తూ వస్తున్నాడు… Read More

March 29, 2024

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

Madhuranagarilo March 29 2024 Episode 325:  రుక్మిణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దాక్షాయిని రుక్మిణి ఎందుకు అంత కోపంగా… Read More

March 29, 2024

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

OTT releases: ఒక వీకెండ్ వెళ్లినట్లు తెలియకుండానే మరో వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ లో బ్యాచిలర్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్… Read More

March 29, 2024

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

Congress: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆదాయపన్ను (ఐటీ) అంశంలో… Read More

March 29, 2024

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

Surekha Vani: నటి సురేఖా వాణిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే నటనతో… Read More

March 29, 2024