NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Red Meat: మాంసాహారం తింటే క్యాన్సర్ వస్తుందా..!? నిజమేనా..!?

Red Meat: మాంసాహారం లేనిదే కొంతమందికి ముద్ద కూడా దిగదు..!! బిర్యానీ పాయింట్లు, రెస్టారెంట్స్ లో మాంసాహారందే హవా..!! మితంగా మాంసాహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే.. అదే డోసు పెంచితే మాత్రం ముప్పే అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! అతిగా మాంసాహారం తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Regularly Eating Red Meat: it causes Cancer
Regularly Eating Red Meat it causes Cancer

మాంసాహారం లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం తింటే అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.  దీనిని తీసుకోవడం వలన అజీర్తి చేస్తుంది. దాంతో మలబద్దకం వస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వలన బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

Regularly Eating Red Meat: it causes Cancer
Regularly Eating Red Meat it causes Cancer

రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొటెస్ట్ క్యాన్సర్, బెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బాయిలర్ కోళ్ళ లో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రెడ్ మీట్ తింటే ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి, రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. ఇంకా దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధులకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు సమస్య బారిన పడుతున్నారు. ఇంకా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!