NewsOrbit
హెల్త్

మొటిమల సమస్య ని చాలా తేలికగా తొలగించుకోండి ఇలా !

మొటిమల సమస్య ని చాలా తేలికగా తొలగించుకోండి ఇలా !

టీనేజర్లూ మొటిమ ల నివారణ కోసం ఏవేవో క్రీములు వాడుతుంటారు. కానీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మొటిమ లను నివారించవచ్చు. ఆ చిట్కాలేంటో చూద్దాం. తులసి ఆకు,  కొంచెం మెత్తగా నలిపి రసం తీసి  రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి రాసుకుని , ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు పోతాయి.

మొటిమల సమస్య ని చాలా తేలికగా తొలగించుకోండి ఇలా !

టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమం లో కొద్దిగా పెరుగు, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకోని ,అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే, ముఖం కాంతివంతంగా మారుతుంది. కనీసం వారానికి రెండు సార్లు అయినా, ఇలా చేస్తే ముఖం మీద మొటిమలు తొలగిపోతాయి. అలాగే కొంచెం వేపాకు మెత్తగా నూరి దానికి చందనం పొడి కలిపి, మొటిమ ల మీద పూసి గంట తర్వాత స్నానం చేస్తే , మొటిమలు తొలగిపోతాయి.

రోజు 2 నుంచి 3 లీటర్ల మోతాదు లో  నీరు తాగాలి. ప్రతిరోజూ  వ్యాయామము చేయాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే, చర్మ సౌందర్యం  మెరుగు పడడమే కాకుండా, మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది. తలలో చుండ్రు లేకుండా చూసుకోవాలి . దువ్వెన తలదువ్వుకునే ప్రతిసారి క్లీన్ చేసిన తర్వాత దువ్వుకోవాలి . ఇతరుల దువ్వెనతో ఎట్టి పరిస్థితిలో తలను దువ్వుకోకూడదు. మొటిమలు చిదపడము , గోకడము చేయరాదు. గట్టిగా తువ్వాలు తో ముఖము తుడవరాదు. తలగడా  కి  వేసే కవర్ తరుచుగా మారుస్తూ ఉండాలి లేదా పరిశుబ్రముగా ఉంచుకోవాలి .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri