NewsOrbit
హెల్త్

ఈ నీరు తాగితే అందం, ఆరోగ్యం మీ సొంతం!

ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని చర్మం, జుట్టు గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మార్కెట్లో దొరికే అన్ని రకాల ప్రాజెక్ట్ ని ట్రై చేసి ఉంటారు. కానీ వాటిలో కొన్ని మన శరీరానికి సరిపోతాయి, మరికొన్ని పడవు. కాని సహజ సిద్ధంగా దొరికే వాటివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు.

 

ప్రతి ఇంట్లో సహజ సిద్ధంగా దొరికే ఈ బియ్యపు నీరు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? ఈ నీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మేరవడమే కాకుండా, జుట్టు సమస్యలు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. బియ్యం నీరు వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం. బియ్యాన్ని నీటిలో పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి. వీటితోపాటు ప్రొటీన్లు, లిపిడ్లు, ట్రైగ్లిజరైడ్ ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి, వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వ్యాధుల బారి నుండి కాపాడడానికి ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి ఏరోబిక్ జీవక్రియలో సహాయపడతాయి. బియ్యం నీటిలో ఉండే ఎనిమిది రకాల అమైనో ఆమ్లాలు కండరాల క్షీణత నివారించడంలో సహాయపడతాయి.

బియ్యం నీటిలో ఉండే పోషకాలు మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడం లో సహాయపడతాయి. బియ్యపు నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగడం వల్ల మనసు ప్రశాంతతను కలిగిఉంటుంది. మన చర్మం మీద మచ్చలు, మొటిమలు, సన్ స్పాట్, మొదలైనవాటితో పోరాడుతుంటే పులియబెట్టిన బియ్యం నీరు ఎంతో సహాయ పడతాయి.

పులియబెట్టిన బియ్యం నీటిలో కాటన్ బాల్ ని ముంచి మచ్చలు ఉన్న చోట బాగా మసాజ్ చేయడం వల్ల మచ్చ ల నుండి విముక్తి కలిగి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అయితే తరచూ ఇలా చేస్తూ ఉండాలి. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం మృదువుగా ఉంచడంలో సహాయపడటానికి కాకుండా, కణాల పెరుగుదల పునరుత్పత్తికి సహాయపడుతుంది. మొటిమలతో బాధపడేవారు బియ్యపు నీటితో తరచూ మొహం కడగడం వల్ల మొటిమల సమస్య తగ్గడమే కాకుండా, చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.

అధికంగా జుట్టు సమస్యలతో బాధపడేవారు బియ్యపు నీటితో అందమైన జుట్టును పొందవచ్చు. ఇది నీటిలో పిండిపదార్థాలు అధికంగా ఉండటం వల్ల జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టు చివరి భాగంలో ఎక్కువగా చిట్లు ఉంటుంది అలాంటి జుట్టును బియ్యపు నీటిలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టి కడగకూడాడం వల్ల అటువంటి సమస్య నుండి విముక్తి పొందవచ్చు. చుండ్రు జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri