NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Hair Growth: ఈ జ్యూస్ తాగితే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు.. మూడు రెట్లు ఒత్తుగా పెరుగుతుంది..

Hair Growth: నల్లని ఒత్తైన కురులు మన అందాన్ని రెట్టింపు చేస్తుంది.. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది జుట్టు రాలిపోవడం సమస్యతో బాధపడుతున్నారు.. ఇందుకు జుట్టు పై సరైన శ్రద్ధ తీసుకోకపోవడం, పోషకాహారలోపం, జుట్టుకి నూనె రాసుకోకపోవడం వంటివి రకరకాల కారణాలు.. ఈ హెర్బల్ డ్రింక్ ను మన ఇంట్లోనే తయారు చేసుకుని తాగితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. జుట్టు రాలకుండా కోకుండా చేసి దృఢంగా పెరిగేలా చేస్తుంది..

Ridge Gourd Juice Improves Hair Growth
Ridge Gourd Juice Improves Hair Growth

ఈ చిట్కా కోసం ఒక బీరకాయ ఒక వెల్లుల్లి పాయ, కాసిన్ని కరివేపాకు రెబ్బలు, పావు టీస్పూన్ సొంటి, పావు టీ స్పూన్ మిరియాలు, పావు చెంచా జీలకర్ర అవసరం.

ముందుగా జీలకర్ర, సొంటి, మిరియాలు మూడింటిని కలిపి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకుని మిక్సీ పట్టాలి. జ్యూస్ లా తయారు అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్నా సొంటి మిరియాల పొడిని వేసి కలపాలి. ఇలా తయారుచేసుకున్న చూసిన ఉదయం పరగడుపున ఒక గ్లాసు తాగాలి ఇలా 10 రోజుల పాటు తాగితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గించి ఒత్తుగా పెరుగుతుంది.

Ridge Gourd Juice Improves Hair Growth
Ridge Gourd Juice Improves Hair Growth

బీరకాయ, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ జుట్టు ఇస్తాయి. బీరకాయ లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది జుట్టుకు కావలసిన పోషణను అందిస్తుంది. జుట్టు కుదుళ్లు దృఢంగా పెరగడానికి సహాయపడుతుంది. ప్రతి రోజు ఈ జ్యూస్ తాగుతుంటే ఒత్తైన కేశాలు మీ సొంతం..

author avatar
bharani jella

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju