Romance: శృంగారం లో ప్రతిసారీ అబ్బాయి లే ముందడుగు వేయాలని చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు . ఇలా చేయడం వల్ల స్త్రీకి ఆసక్తి లేదేమో అని అనిపించే ప్రమాదం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు మగవారికి చిరాకుగా కూడా అనిపించే వీలుంటుంది. అందుకే అప్పుడప్పుడు ఆడవారు కూడా చొరవ చేయడం వల్ల వారికి మూడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
బీచ్‌లో శృంగారం చేస్తే చాలా రొమాంటిక్‌గా ఉంటుందని.. త్రిల్ పొందుతారు అని చాలామంది అంటారు. కానీ అది ఎవరి కంట అయినా పడితే అంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
బీచ్ లేదా పబ్లిక్ ప్లేసుల్లో శృంగారం చేయడం చట్టవిరుద్ధం కూడా . ఇలాంటి ప్రయోగాల వలన ఆరోగ్య సమస్యల కి కూడా దారి తీయవచ్చు.గదిలో కొవ్వొత్తులు వెలిగించి ఆ వెలుగులో శృంగారం చేయడం వల్ల మూడ్ బాగా వస్తుంది అని చాలామంది చెబుతారు. క్యాండిల్స్, కర్టెన్స్ వంటివి మీ రొమాన్స్‌లో ఆనందం నింపడం తో పాటు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే వాటికి మంటలు అంటుకునే ప్రమాదం కూడా లేక పోలేదు.బాత్రూంలో షవర్ చేస్తున్నప్పుడు శృంగారం చేయడం బాగుంటుంది అని చాలామంది అంటారు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన విధానం. బాత్రూంలో శృంగారం చేయడం వల్ల కాలు జారి పడి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మీ ఇద్దరికీ ఎత్తులో తేడా ఉంటే అది మరింత ఇబ్బంది గా అనిపిస్తుంది.
చాలామంది శృంగారం జరిగేటప్పుడు ఆడవారు పైన ఉంటే ఎక్కువ ఆనందం అని భావిస్తారు. అది నిజమే కానీ,అది వారికీ ఇబ్బంది గా అనిపిస్తుంది. అన్నిసార్లు అది సరైనది కాదు. కాబట్టి మరీ మూడ్ ఉన్నప్పుడు కాసేపు పర్వాలేదు కానీ ఎప్పుడూ అలాగే కావాలని అడగడం మాత్రం సరైనది కాదు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?