NewsOrbit
న్యూస్ హెల్త్

Romance: ఏ  సమయాల్లో శృంగారాన్ని బాగా ఆస్వాదించగలరో తెలుసుకోండి!!

Romance: శృంగారం  వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శారీరక ,మానసిక  ఆరోగ్యానికి అద్భుతమైన రక్షణ శృంగారం.   శృంగారం అంటే కోరిక కలిగినప్పుడు రెండు శరీరాలు కలవడం అనుకుంటే మాత్రం పొరపాటు. అలాంటి శృంగారం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రేమతో ఇష్టం గా మనస్ఫూర్తిగా  చేసే శృంగారం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలియచేస్తున్నారు.

చాలా మంది పగటి కంటే  కంటే రాత్రిపూట శృంగారానికి   ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రకు ముందు శృంగారం చేయడానికి సిద్ధమవుతుంటారు. ఎందుకంటే.. భోజనం చేసిన తర్వాత శరీరానికి మంచి  శక్తి  రావడం తో పాటు బాగా నిద్ర పడుతుంది అన్న కారణం తో ఇలా చేస్తుంటారు. నిజానికి ఇలా  చేయడం వల్ల ప్రయోజనం ఉండదని  నిపుణులు  అంటున్నారు. భోజనం చేసిన వెంటనే శృంగారం చేయడం వల్ల కడుపులో మంట వచ్చి   అది అసిడిటీ కి కారణం అవుతుంది అని తెలియ చేస్తున్నారు. కాబట్టి   భోజనం తర్వాత శృంగారానికి  కనీసం రెండు గంటల వ్యవధి ఉండడం అవసరం. ఈ  నియమం పాటించడం వలన  ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు అంటున్నారు డాక్టర్స్.

ఇక కొంతమంది  శృంగారం చేయాలని కోరిక వస్తే చాలు  సమయం,సందర్భం కూడా చూసుకోకుండా పని పూర్తి చేసేస్తుంటారు.  కానీ  శృంగారం కోసం కొన్ని సమయాలు పెట్టుకుంటే పూర్తిగా ఆస్వాదించ వచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో ఉదయం టిఫిన్  కి ముందే  శృంగారం చేయడం చాలా  మంచిది. ఉద‌యం 8 నుంచి 10 కి మధ్య సమయం  లో  ఆడవారు ఉద్వేగంతో  ఉంటారు. ఆ సమయం లో శృంగారం చేస్తే  మంచి  తృప్తి  పొందవచ్చు.  దానితో పాటు  తెల్లవారుజామున  5 గంటల నుంచి 8 గంటల లోపు శృంగారం చేసిన మధురానుభూతి మిగులుతుంది.

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju