NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Skin Care: రష్యన్ మహిళల అందం రహస్యం ఏమిటో తెలిస్తే మీరు పాటిస్తారు..! చాలా సింపుల్..!!

Skin Care: ప్రతి ఒక్క స్త్రీ అందంగా కనిపించాలని కోరుకుంటుంది.. అయితే మన దేశ స్త్రీలు ఆవిషయాన్ని బయటపడకుండా జాగ్రత్త పడతారు.. రష్యన్ స్త్రీలు మాత్రం వారు తమ అందం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. రష్యన్ మహిళల అందం రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Russian Women Skin Care: Tips
Russian Women Skin Care Tips

సాధారణంగా చాలామంది స్త్రీలు అందంగా కనిపించడం కోసం కెమికల్స్ ఉపయోగించిన ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తారు. రష్యన్ మహిళలు సహజంగా అందాన్ని ఇచ్చే ఈ పద్ధతులను పాటిస్తారు. వారు తమ అందాన్ని ఇనుమడింప చేసుకునేందుకు నేచురల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తారు. వాటిలో రోజు వాటర్ ఒకటి. ముఖంపై పేరుకున్న మురికిని తొలగించి, కాంతివంతంగా మార్చడానికి, టోనర్ గా రోజ్ వాటర్ ను ఉపయోగిస్తారు. వారు ఉపయోగించే ఫేస్ ప్యాక్ లో సోర్ క్రీమ్ ని ఉపయోగిస్తారు. ఆ ఫేస్ ప్యాక్స్ లో కూడా ఎక్కువగా గుడ్లు, దోసకాయ, కిరదోసకాయ ను ఉపయోగిస్తారు.

Russian Women Skin Care: Tips
Russian Women Skin Care Tips

పెదవుల అందానికి గులాబీ పూలను ఉపయోగిస్తారు. చెంపలు సహజంగా ఎర్రగా కనిపించేందుకు బీట్ రూట్ ను అప్లై చేస్తారు. ఆలివ్ ఆయిల్ లో ఉప్పు కలిపి ముఖానికి అప్లై చేసి కాసేపు మర్దన చేస్తారు దీని ద్వారా స్కిన్ ఎక్స్ప్లోరేషన్ అవుతుంది. కొత్త కణాలను పునరుద్ధరింపజేసి సహజసిద్దమైన మెరుపును సంతరించుకుంటుంది. రష్యన్ మహిళలు సహజసిద్ధమైన పద్ధతులను ఉపయోగించడం వలన వారు ఎప్పటికీ నిత్య యవ్వనంగా కనిపిస్తారు.

author avatar
bharani jella

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N