NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Skin Care: ఉప్పుతో ఇలా చేస్తే చర్మం మెరవడం ఖాయం..!!

Skin Care: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది చర్మం పైన దుమ్ము, ధూళి, కాలుష్యం పేరుకుపోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.. దానికితోడు చర్మం నల్లగా మారుతుంది.. నిర్జీవంగా, కాంతివిహీనంగా కనిపిస్తుంది.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే ఉప్పుతో ఇలా ట్రై చేసి చూడండి..!!

ఈ చిట్కా కోసం ముందుగా సాధారణ ఉప్పు కాకుండా సముద్రపు ను తీసుకోవాలి. అంటే రాళ్ల ఉప్పు అన్నమాట. ఒక స్పూన్ రాళ్ల ఉప్పు ని తీసుకొని అందులో కొద్దిగా తేనె, కొంచెం కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఇందులో రెండు చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్లేవర్ ను ఉపయోగించవచ్చు. ఇది మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి. లేకపోయినా ఫర్వాలేదు. ఇప్పుడు పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి మృదువుగా‌ మర్దనా చేయాలి కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.

Salt To Check Skin Care: problems
Salt To Check Skin Care problems

ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఈ చిట్కా ప్రయత్నిస్తూ ఉంటే చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇంకా గజ్జి, తామర, దురద వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మానికి మునుపటి రంగును సంతరించుకునేలా చేస్తుంది. ఈ చిట్కాలు ఉపయోగించిన అనే పదార్థాలు కూడా మెనీ చాయను పెంచేవే. పైగా స్కిన్ ప్రాబ్లమ్స్ ను నివారిస్తాయి.

author avatar
bharani jella

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N