NewsOrbit
న్యూస్ హెల్త్

Sanjeevani: ప్రాణాలు పోయే వారిని కూడా కాపాడే శక్తి ఈ మొక్కకి ఉంది.!

Sanjeevani plant have rebirth capacity and health benefits

Sanjeevani: సంజీవని.. పేరులోనే ఉంది ప్రాణాన్ని నిలబెట్టే మొక్క అని.. ఈ మొక్క ఫెర్న్ జాతికి చెందినది. దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోటెరిస్. ఇది ఉష్ణ మండల ప్రాంతాలలోనీ తూర్పు పడమర కనుములలో ఉత్తర భారతదేశం లో ఆరావతీ పర్వతాలలో సంజీవని పెరుగుతుంది తెలంగాణ ప్రాంతంలోని కేబిఆర్ పార్కు వంటి రాతి ప్రదేశంలో కూడా ఈ మొక్క కనిపిస్తుంది. ఈ మొక్క నీళ్లు లేని సమయంలో వాడిపోయి ముడుచుకుని ఉంటుంది మీరు లభ్యమైనప్పుడు ముడుచుకొని ఉన్న ఆకులు విచ్చుకుంటాయి. ఈ మొక్కకు మనిషిని బ్రతికించే శక్తి ఉందని సాక్షాత్తు హనుమంతుడే నిరూపించాడు.

Sanjeevani plant have rebirth capacity and health benefits
Sanjeevani plant have rebirth capacity and health benefits

రామాయణంలో కూడా సంజీవని మొక్క గురించి ప్రస్తావన జరిగింది. శ్రీరాముడికి రావణుడికి యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజిత్తు ఆయుధ దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సుమేరు పర్వతానికి వెళ్లి అక్కడ సంజీవని మొక్కను తీసుకురమ్మనగా .. సంజీవని మొక్కనును గుర్తుపట్టలేక ఆంజనేయుడు సుమేరు పర్వతం మొత్తాన్ని ఎత్తుకొని వస్తాడు. లక్ష్మణుడికి ఆ మొక్క రసాన్ని పోయగా స్పృహలోకి వస్తాడు. ఈ మొక్కకు మనిషిని బ్రతికించే గుణం ఉందని కొన్ని పద్ధతులు ద్వారా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ మొక్కలో 10 శాతం స్వరసం వల్ల 41 శాతం ఎస్.ఎఫ్ 7 గ్రంధులు సూక్ష్మ క్రిమిని నాశనం చేసి బ్రతకడానికి అవసరమైన పోషకాలను వృద్ధి చేస్తాయి. నిజానికి చనిపోతున్న మనిషి లో బ్యాక్యులో అనే వైరస్ ప్రవేశిస్తుంది. ఈ వైరస్ ను నాశనం చేయడానికి అవసరమైన ఎస్.ఎఫ్ 9 గ్రంధులను జనింప చేసే శక్తి ఒక్క సంజీవని మొక్కకు మాత్రమే ఉంది.

నల్లమల్ల అడవుల్లో చెంచు తెగవారు ఈ ఆకుల రసాన్ని నిస్సత్తువకు ఉపయోగిస్తారు. వరుసగా మూడు రోజులపాటు ఈ ఆకుల రసం తాగితే నిశ్శత్తువ తగ్గుతుందని వారు నమ్ముతారు సెగ వ్యాధులను కూడా నయం చేయడానికి సంజీవని సహాయపడుతుంది. సంజీవని ఆకులతో పాటు చీమ చీపురు వేళ్ళు, సుగంధిపాల వేళ్ళు, మిరియాలు , పంచదార వీటన్నింటినీ కలిపి సమపాలల్లో తీసుకొని మెత్తగా నూరుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీటిని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే సెగ వ్యాధులు నయమవుతాయి.

author avatar
bharani jella

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N