Categories: హెల్త్

సీజనల్ ఫ్రూట్స్ తినండి..వ్యాధులను తరిమి కొట్టండి..!!

Share

వర్షాకాలంలో జలుబు, దగ్గు, వైరల్‌ ఫీవర్లు, అంటు వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మనలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి.అందుకోసం ఈ వర్షా కాలంలో తప్పనిసరిగా ఈ 5 రకాల పండ్లు తింటే ఆరోగ్యానికి మంచి జరగడంతో పాటుగా రోగ నిరోధక శక్తి కూడా అధికం అవుతుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.మరి ఆ పండ్లు ఏంటో తెలుసుకుందామా.

నేరేడు పండ్లు :

ఈ కాలంలో నేరేడు పండ్లు బాగా పండుతాయి. ఈ నేరేడు పండ్లంటే ఇష్టపడని వారు కూడా ఎవరు ఉండరు. ఇది ఒక సీజనల్ ఫ్రూట్ అనే చెప్పాలి. షుగర్ పేషంట్స్ కు నేరేడు పండు ఒక వరం అనే చెప్పాలి. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి..రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో నేరేడు పండు బాగా ఉపయోగపడుతుంది.విటమిన్‌ బి, సీతో పాటు కాల్షియం, ఐరన్‌ కూడా జామూన్‌ లో అధికంగా ఉంటాయి.

యాపిల్‌:

ప్రతి రోజు ఒక యాపిల్‌ పండు తింటే ఎటువంటి అనారోగ్యాలు రావు.ఇందులో విటమిన్‌ సీ, ఫ్లావనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి.. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి.

దానిమ్మ పండు :


దానిమ్మ పండును పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరు కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరగాలంటే దానిమ్మ తినాలిసిందే.

అరటిపండు:


అందరికీ అందుబాటు ధరలో ఉండే అరటిపండులో విటమిన్‌ బీ6 చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు ఒక అరటి పండు తింటే ఎటువంటి అనారోగ్యాలు మీ దరికి చేరవు.అరటి పండు తింటే జీర్ణశక్తి మెరుగు అవ్వడంతో పాటు రోగ నిరోధక వ్యవస్థ కూడా ఎక్కువ అవుతుంది

పియర్స్‌(బేరి పండు):

బేరిపండులో పొటాషియం, విటమిన్‌ సి అధికంగా ఉంటాయి. బేరి పండు మాత్రమే కాకుండా బేరి పండు యొక్క తొక్క కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.బేరి పండులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫ్లావనాయిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.యాపిల్ కంటే ఎక్కువ నీటితో ఉండే పండు ఇది. తియ్యగా,ఎక్కువ ఫైబర్ ను కలిగి ఉంటుంది.

 


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

22 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago