NewsOrbit
హెల్త్

సిగిరెట్ మానేయడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ ?

సిగిరెట్ మానేయడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ ?

పొగతాగడం మానేయడం అనేది మానవ నిగ్రహ శక్తికి ఉన్న పెద్ద సవాళ్లలో ఒకటి. ఇతర దురలవాట్ల లానే పొగతాగడం మానేయడం వలన శారీరకంగా ,మానసికంగా వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతాయి.

సిగిరెట్ మానేయడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ ?

ఏ సందర్భంలో మీరు సిగరెట్ తాగుతారు? ఎందుకు తాగుతారు  ? ఈ ప్రశ్నల ఆధారంగా  మీకు ప్రయోజనకరంగా ఉండే చిట్కాలు, పద్ధతులు, ద్వారా చికిత్సలను గుర్తించవచ్చు .నికోటిన్ కావాలనే కోరికను వ్యాయామం తగ్గిస్తుంది. పొగ తాగడం మానేయడం వలన కలిగిన కొన్ని దుష్ప్రబావాలను తగ్గిస్తుంది.

మీకు సిగరెట్ కావాలని అనిపించినప్పుడు, దానికి బదులుగా షూ వేసుకొని రన్నింగ్ కు వెళ్ళండి లేదా ఉన్నచోటే కాసేపు పరిగెత్తండి. మీ కుక్కతో కలసి నడవడం, తోటలో కలుపు తీయడం వంటి చిన్న వ్యాయామం సహాయం చేస్తుంది. పొగతాగలని ప్రేరేపించే వాటిలో  ఆల్కహాల్ అతి ఒకటి . అందువల్ల పొగ తాగడం మానేసిన కొత్తలో తక్కువగా తాగడానికి ప్రయత్నించండి.

సోడా, కోలా, టీ, కాఫీ అన్ని సిగరెట్ ను రుచికరంగా మారుస్తాయి. అందువలన, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా నీళ్ళు, జ్యూసులు తాగండి. కొంత మంది డ్రింక్ ను మానేయడం వలన సిగరెట్ కాల్చాలనే కోరిక చాలావరకు తగ్గిందని కనుగొన్నారు.మగవారు సిగరెట్ తాగడానికి కారణం అందులో ఉండే నికోటిన్ ఒత్తిడి ని తగ్గిస్తుంది . పొగతాగడం మానేసినతరవాత ఒత్తిడిని దూరంచేసుకోవడానికి ఈ మార్గాలని ఎంచుకోవచ్చు.

చక్కనిమస్సాజ్, విశ్రాంతిగా సంగీతాన్ని వినడం, యోగా నేర్చుకోవడం, వంటివి ప్రయత్నించండి. సాధ్యమైతే, మీరు పొగ తాగడం మానేసిన మొదటి కొద్ది వారాల వరకు ఒత్తిడిని కల్గించే సంఘటనల నుండి దూరంగా ఉండండి.పొగ తాగడం మానేయడానికి ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడాను రోజుకు మూడు సార్లు తీసుకోండి. బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీళ్ళలో కలిపి భోజనం చేసిన తర్వాత తీసుకోవడం మంచిది.

బేకింగ్ సోడా మూత్రంలో పి హెచ్ ను పెంచుతుంది. దీనివలన శరీరంలో అప్పటికే ఉన్న నికోటిన్ బయటకు వెళ్ళే ప్రక్రియ మెల్లగా జరుగుతుంది. దీని ఫలితంగా నికోటిన్ మీద పెద్దగ కోరిక పుట్టదు.
పళ్ళు, కాయగూరలు, పాలు, ఆకుకూరలు, క్యారెట్, పళ్ళు, కూరగాయలు పొగ తాగడానికి ముందు తీసుకున్నట్లయితే, చేదుగా ఉండే రుచితో అది నోటిలో వదిలే భయానక రుచి వలన పొగాతాగడాన్ని సగంలోనే వదిలేసేటట్టు చేస్తుంది.మీకు నికోటిన్ పై ఉన్న కోరికని తగ్గించడానికి సులువైన మార్గం,దాల్చినచెక్కను నమలడం.

ఉ ప్పగా ఉండే చిప్స్, అప్పడాలు, పచ్చళ్ళ వంటివి మీకు పొగ తాగాలనే కోరిక పుట్టినప్పుడు తినవచ్చు. మీరు పొగతాగేతప్పుడు నాలుక కొన మీద కొంత ఉప్పును పెట్టుకోవడం వలన పొగతాగాలనే కోరికను ఇది చంపేస్తుంది. డ్రై ఫ్రూప్ట్స్ రుచి పొగ తాగాలనే కోరికను తగ్గించడంలో సాయపడ్తుంది.సిగరెట్లు మానేయాలనుకున్నపుడు ప్రతి రోజు తాగే సిగరెట్ల సంఖ్యను నెమ్మదిగా తగ్గించండి. బ్రాండ్లను మార్చండి, దీని వలన మీకు పొగ తాగడం వల్ల పెద్దగా కిక్ రాదు.

మీ సిగరెట్లను ఇతరుల దగ్గర ఉంచండి. దీని వలన మీకు పొగ తాగాలనిపించిన ప్రతిసారి వారిని అడగవలసి ఉంటుంది.మిమ్మల్ని మీరు నమ్మండి పొగతాగడం మానేయగలనని నమ్మండి. మీ జీవితంలో బాగా కష్టమైనవైనప్పటికి మీరు సాధించిన పనులను తలచుకోండి. మీలో పొగాతాగడ౦ మానేయడానికి సత్తా, సంకల్పం ఉందని తెల్సుకోండి. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. సంకల్పబలానికి మించింది ఏది లేదని గుర్తుపెట్టుకోండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri